జాతీయ రహదారి 365
Jump to navigation
Jump to search
National Highway 365 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 189 కి.మీ. (117 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | నకిరేకల్ | |||
తూర్పు చివర | మల్లంపల్లి (ములుగు జిల్లా) | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తెలంగాణ | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 365 (ఎన్‌హెచ్ 365) భారతదేశంలోని జాతీయ రహదారి.[1][2] ఇది జాతీయ రహదారి 65 కు చెందిన శాఖా మార్గం.[3] ఎన్‌హెచ్-365 తెలంగాణ రాష్ట్రం గుండా పోతుంది.[4][5]
మార్గం
[మార్చు]నక్రేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి.[1][2]
కూడళ్ళు
[మార్చు]- ఎన్‌హెచ్ 65 నకిరేకల్ వద్ద ముగింపు.[1]
- ఎన్‌హెచ్ 365B అర్వపల్లి వద్ద.
- ఎన్‌హెచ్ 365A కురవి వద్ద.
- ఎన్‌హెచ్ 31 మల్లంపల్లి వద్ద ముగింపు.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "New highways notification dated March, 2013" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 30 Jun 2018.
- ↑ 2.0 2.1 "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 30 June 2018.
- ↑ "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 30 June 2018.
- ↑ "State-wise length of National Highways (NH) in India as on 30.06.2017". Ministry of Road Transport and Highways. Retrieved 30 June 2018.
- ↑ "List of National Highways in Telangana". Roads and Buildings Department - Government of Telangana. Archived from the original on 2023-09-25. Retrieved 2024-06-30.