జానీ లిండ్సే
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ డిక్సన్ లిండ్సే | |||||||||||||||||||||
పుట్టిన తేదీ | బార్క్లీ ఈస్ట్, కేప్ ప్రావిన్స్ | 1908 సెప్టెంబరు 8|||||||||||||||||||||
మరణించిన తేదీ | 1990 ఆగస్టు 31 బెనోని, ట్రాన్స్‌వాల్ | (వయసు 81)|||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||
తొలి టెస్టు | 1947 7 June - England తో | |||||||||||||||||||||
చివరి టెస్టు | 1947 5 July - England తో | |||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2021 11 August |
జాన్ డిక్సన్ లిండ్సే (1908, సెప్టెంబరు 8 - 1990, ఆగస్టు 31) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1] 1947లో మూడు టెస్టులు ఆడాడు.[2]
జననం
[మార్చు]జాన్ డిక్సన్ లిండ్సే 1908, సెప్టెంబరు 8న దక్షిణాఫ్రికాలో జన్మించాడు. ఇతని కుమారుడు డెనిస్ కూడా దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ట్రాన్స్‌వాల్ కోసం 1933లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. 1946-47లో 38 సంవత్సరాల వయస్సులో 1947 ఇంగ్లాండ్ పర్యటనకు ఫస్ట్-ఛాయిస్ కీపర్‌గా ఎంపికయ్యాడు.[3] మొత్తం మీద వేసవిలో 27 ఔట్లు చేశాడు. 1948-49లో రిటైర్మెంట్‌కు ముందు మరో మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. నార్త్ ఈస్టర్న్ ట్రాన్స్‌వాల్‌కి 1937-38లో మొదటి ఫస్ట్-క్లాస్ సీజన్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు.[4]
మరణం
[మార్చు]జాన్ డిక్సన్ లిండ్సే 1990, ఆగస్టు 31న దక్షిణాఫ్రికాలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Johnny Lindsay Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-01.
- ↑ "Johnny Lindsay". CricketArchive. Retrieved 7 March 2012.
- ↑ "ENG vs SA, South Africa tour of England 1947, 1st Test at Nottingham, June 07 - 11, 1947 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-01.
- ↑ "Currie Cup 1937-38". CricketArchive. Retrieved 7 July 2017.