జాన్ మిల్లింగ్టన్ సింజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ మిల్లింగ్టన్ సింజ్
John Millington Synge.jpg
జాన్ మిల్లింగ్టన్ సింజ్
జననం(1871-04-16)1871 ఏప్రిల్ 16
రత్ఫార్న్హమ్, డబ్లిన్, ఐర్లాండ్
మరణం1909 మార్చి 24(1909-03-24) (వయస్సు 37)
ఎల్పిస్ నర్సింగ్ హోమ్, డబ్లిన్, ఐర్లాండ్
జాతీయతఐరిష్
వృత్తినవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వ్యాసకర్త
సుపరిచితుడుడ్రామా
ఉద్యమంఐరిష్ సాహిత్య పునరుద్ధరణ

జాన్ మిల్లింగ్టన్ సింజ్ (ఏప్రిల్ 16, 1871మార్చి 24, 1909) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత. ఆరు నాటకాలు రచించిన మిల్లింగ్టన్ ప్రపంచ మహా నాటకకర్తలలో ఒకడిగా పేరుపొందాడు.[1]

జననం[మార్చు]

మిల్లింగ్టన్ 1871, ఏప్రిల్ 16న ఐర్లాండ్, డబ్లిన్ లోని రత్ఫార్న్హమ్ లో జన్మించాడు.[2]

రచనా ప్రస్థానం[మార్చు]

ఐరీన్ నాటక ఉద్యమకారుడైన ఈట్స్ ప్రోత్సాహంతో నాటక రచన ప్రారంభించిన మిల్లింగ్టన్ నాటకాల్లో ఐరిష్జాతీయ జీవనం, స్వభావం ప్రతిబింబించడంతోపాటు నాటకీయత కూడా ఎక్కువగా ఉంటుంది.

రచించిన నాటకాలు[మార్చు]

  1. షాడో ఆఫ్ గ్లెన్ (1903)
  2. రైడర్స్ టు ది సి (1904)
  3. వెల్ ఆఫ్ ది సెయింట్స్ (1905)
  4. టింకర్స్ వెడ్డింగ్ (1907)
  5. ప్లేబాయ్ ఆఫ్ ది వెస్టరన్ వరల్డ్ (1907)

మరణం[మార్చు]

మిల్లింగ్టన్ 1909, మార్చి 24న ఐర్లాండ్, డబ్లిన్ లోని ఎల్పిస్ నర్సింగ్ హోమ్ లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. జాన్ మిల్లింగ్టన్ సింజ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 640.
  2. Smith 1996 xiv