జావేద్ అక్తర్ (క్రికెటర్)
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1940 నవంబరు 21 ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా | |||||||||||||||||||||||||||||||||||||||
| మరణించిన తేదీ | 2016 జులై 8 (వయసు: 75) రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడి-చేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 39) | 1962 జూలై 5 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 12 | ||||||||||||||||||||||||||||||||||||||||
జావేద్ అక్తర్ (1940, నవంబరు 21 – 2016, జూలై 8) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
జననం
[మార్చు]జావేద్ అక్తర్ 1940, నవంబరు 21న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. ఫస్ట్-క్లాస్ స్థాయిలో విజయం సాధించాడు. 18.17 సగటుతో అతని వికెట్లు తీసుకున్నాడు.[3]
విరమణ తరువాత
[మార్చు]క్రికెట్ నుండి విరమణ పొందిన తరువాత అంపైర్ అయ్యాడు. 1980 నుండి 1999 వరకు 18 టెస్టులు, 40 వన్డేలకు అంపైరింగ్ చేశాడు.[4]
మరణం
[మార్చు]జావేద్ అక్తర్ 2016, జూలై 8న పాకిస్తాన్ లోని రావల్పిండిలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Former Pakistan Test player and umpire Javed Akhtar dies". ESPN Cricinfo. Retrieved 8 July 2016.
- ↑ "Javed Akhtar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "Javed Akhtar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-27.
- ↑ "Wisden Obituaries, 2016". Cricinfo. 20 February 2018.