జావేద్ ఖదీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జావేద్ ఖదీర్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగువికెట్ కీపర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు - 1
చేసిన పరుగులు - 12
బ్యాటింగు సగటు - 12.00
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు - 12
వేసిన బంతులు - -
వికెట్లు - -
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు -/- -
క్యాచ్‌లు/స్టంపింగులు -/- 1/-
మూలం: [1], 2006 మే 3

జావేద్ ఖదీర్, పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1995లో వికెట్ కీపర్‌గా ఒక వన్డే ఆడాడు.[2]

జననం[మార్చు]

జావేద్ ఖదీర్ 1976, ఆగస్టు 25న పాకిస్తాన్, సింధ్ లోని కరాచీలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 51 మ్యాచ్ లలో 71 ఇన్నింగ్స్ లలో 978 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 66* కాగా, 5 అర్థ సెంచరీలు చేశాడు.[4]

లిస్టు ఎ క్రికెట్ లో 44 మ్యాచ్ లలో 34 ఇన్నింగ్స్ లలో 541 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 93 కాగా, 5 అర్థ సెంచరీలు చేశాడు.[5]

టీ20లో 3 మ్యాచ్ లలో 3 ఇన్నింగ్స్ లలో 71 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 57* కాగా, 1 అర్థ సెంచరీ చేశాడు.[6]

కోచ్‌గా[మార్చు]

ఇప్పుడు డిహెచ్ఏ స్పోర్ట్స్ క్లబ్, మొయిన్ ఖాన్ అకాడమీ, ఏవో క్రికెట్ అకాడమీలో కోచ్‌గా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Javed Qadeer Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "PAK vs SL, Pepsi Asia Cup 1994/95, 6th Match at Sharjah, April 11, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "Javed Qadeer Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  4. "NBP vs ZTBL, ABN-AMRO Patron's Trophy 2005/06 at Peshawar, January 02 - 05, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  5. "PTCL vs NBP, ABN-AMRO Patron's Cup 2005/06 at Rawalpindi, February 11, 2006 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  6. "Javed Qadeer Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.

బయటి లింకులు[మార్చు]