జాహిద్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సయ్యద్ జాహిద్ అహ్మద్ నఖ్వీ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2006 మే 3 |
సయ్యద్ జాహిద్ అహ్మద్ నఖ్వీ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్. 1987లో రెండు వన్డేలు ఆడాడు.[1]
జననం
[మార్చు]సయ్యద్ జాహిద్ అహ్మద్ నఖ్వీ 1961, నవంబరు 15న సింధ్ లోని కరాచీలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 163 మ్యాచ్ లలో 254 ఇన్నింగ్స్ లలో 7,302 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 179 కాగా, 12 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 22457 బంతులలో 9378 పరుగులు ఇచ్చి, 365 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 7/14 కాగా, 18సార్లు 5 వికెట్లను తీశాడు.
లిస్టు ఎ క్రికెట్ లో 154 మ్యాచ్ లలో 121 ఇన్నింగ్స్ లలో 2,725 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 116* కాగా, 1 సెంచరీ, 14 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 6459 బంతులలో 4404 పరుగులు ఇచ్చి, 197 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 6/18 కాగా, 7సార్లు 4 వికెట్లు, 2సార్లు 5 వికెట్లు తీశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Zahid Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
- ↑ "Zahid Ahmed Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.