జి.దీపక్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.దీపక్ రెడ్డి

ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2017 - 2023

వ్యక్తిగత వివరాలు

జననం 1972 నవంబర్ 26
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు జి. పద్మనాభ రెడ్డి & అరుణ రెడ్డి
బంధువులు జే.సీ. ప్రభాకర రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

గూనపాటి దీపక్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] దీపక్‌ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.[2]

గూనపాటి దీపక్‌రెడ్డిని రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఏపీ - ఎస్‌ఈఈడీఏపీ) ఛైర్మన్‌గా 2024 సెప్టెంబరు 24న ప్రభుత్వం నియమించింది.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (4 March 2017). "ఎమ్మెల్సీల్లో టీడీపీకి బోణీ... పట్టు నిలుపుకున్న జేసీ సోదరులు". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  2. Eenadu (2020). "సెలక్ట్‌ కమిటీల ఛైర్మన్లుగా బుగ్గన, బొత్స". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  3. Andhrajyothy (25 September 2024). "నామినేటెడ్‌ నైరాశ్యం..!". Archived from the original on 25 September 2024. Retrieved 25 September 2024.
  4. "Deepak Reddy takes charge as SEEDAP chairman" (in ఇంగ్లీష్). 30 September 2024. Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  5. Eenadu (25 September 2024). "నామినేటెడ్‌ నజరానా". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.