జి.రత్న
Appearance
జి.రత్న | |
---|---|
జననం | రత్న 1948 (age 75–76) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1961-1980 |
బంధువులు | జి.వరలక్ష్మి (మేనత్త) |
జి.రత్న దక్షిణ భారత సినిమా నటి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాలలో నటించింది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రత్న, 1948లో జన్మించింది. ఈమె, సినిమా నటి జి.వరలక్ష్మి మేనకోడలు.
సినిమారంగం
[మార్చు]15 సంవత్సరాల వయసులో 1964లో తోజిలాలి అనే తమిళ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించిన రత్న,[2] 1965లో వచ్చిన ఎంగా వీట్టు పిళ్ళై సినిమాలోని గ్రామీణ అమ్మాయి పాత్రతో గుర్తింపు పొందింది.[3] తెలుగులో గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, మొనగాళ్ళకు మొనగాడు[4] వంటి సినిమాలలో నటించింది.
సినిమాలు
[మార్చు]ఈ జాబితా అసంపూర్ణంగా ఉంది; విస్తరించడం ద్వారా మీరు సహాయం చేయవచ్చు.
తమిళం
[మార్చు]- మహావీర భీమన్ (1962)
- తిరుదతే (1961)
- తోజిలాలి (1964) ...విజయ - తమిళంలో తొలి సినిమా
- ఎంగా వీట్టు పిళ్ళై (1965). . . శాంత
- నామ్ మూవర్ (1966)
- సబాష్ తంబి (1967). . . రత్న
- ఇధాయక్కని (1975). . . కమల
- పనం పాతుం సేయం (1975)
- తెన్నాంగ్కీత్రు (1975)
కన్నడ
[మార్చు]- పరోపాకరి (1970)
- భూపతి రంగా (1970)
- యావ జన్మద మైత్రి (1972)
- త్రివేణి (1972)
- సుభద్ర కల్యాణ (1972)
- స్వామీజీ (1980)
తెలుగు
[మార్చు]- గులేబకావళి కథ (1962)
- శ్రీకృష్ణ పాండవీయం (1966) హిడింబి
- మొనగాళ్ళకు మొనగాడు (1966) మాల
మూలాలు
[మార్చు]- ↑ "G. Rathna". www.antrukandamugam.wordpress.com. Retrieved 2 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Guy, Randor (30 January 2016). "Thozhilaali (1964)". The Hindu. Archived from the original on 16 April 2021. Retrieved 2 July 2021.
- ↑ "MGR Heroines".
- ↑ Narasimham, M. L. (1 June 2018). "Monagaallaku Monagaadu (1966)". The Hindu. Archived from the original on 16 November 2018. Retrieved 2 July 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.రత్న పేజీ