జుక్కల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జుక్కల్‌
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో జుక్కల్‌ మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో జుక్కల్‌ మండలం యొక్క స్థానము
జుక్కల్‌ is located in Telangana
జుక్కల్‌
జుక్కల్‌
తెలంగాణ పటములో జుక్కల్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°22′08″N 77°37′01″E / 18.368863°N 77.616806°E / 18.368863; 77.616806
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము జుక్కల్
గ్రామాలు 33
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,980
 - పురుషులు 27,552
 - స్త్రీలు 26,428
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.82%
 - పురుషులు 51.57%
 - స్త్రీలు 29.62%
పిన్ కోడ్ 503305


జుక్కల్, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండల కేంద్రము. పిన్ కోడ్: 503305. జుక్కల్ 1866లో జిల్లా వ్యవస్థ ఏర్పడినప్పుడు హైదరాబాదు రాజ్యంలోని అత్రాఫ్-ఏ-బల్దా జిల్లాలో (హైదరాబాదు శివార్ల జిల్లా - నేరుగా నిజాం పారిపాలనలో ఉండి ఇప్పటి కేంద్రపాలిత ప్రాంతంతో సమానమైనది) ఉప తాలూకాగా ఉండేది.[1] ఆ తరువాత నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు తాలుకాలో భాగంగా ఉన్నది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నిజామాబాదు జిల్లాలో చేర్చబడింది.[2]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండల గణాంకాలు[మార్చు]

మండల కేంద్రము జుక్కల్
గ్రామాలు 33
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 53,980 - పురుషులు 27,552 - స్త్రీలు 26,428
అక్షరాస్యత (2011) - మొత్తం 40.82% - పురుషులు 51.57% - స్త్రీలు 29.62%

గ్రామాలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=జుక్కల్&oldid=1785797" నుండి వెలికితీశారు