జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను
అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| General information | |||||||||||
| Location | రోడ్డు నెంబరు 36, జవహార్ కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ - 500033[1] | ||||||||||
| Coordinates | 17°24′59″N 78°26′18″E / 17.416471°N 78.438247°E | ||||||||||
| System | హైదరాబాదు మెట్రో స్టేషను | ||||||||||
| Tracks | 2 | ||||||||||
| Construction | |||||||||||
| Structure type | పైకి | ||||||||||
| Depth | 7.07 మీటర్లు | ||||||||||
| Platform levels | 2 | ||||||||||
| History | |||||||||||
| Opened | 2019 మే 18 | ||||||||||
| Services | |||||||||||
| |||||||||||
| |||||||||||
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్), హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2] ఇది 50వ మెట్రో స్టేషను.[3]
ఈ మెట్రో స్టేషను ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్స్ కాలనీ, నందగిరి హిల్స్, తారకరామ నగర్, దీన్ దయాల్ నగర్, గాయత్రి హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, కెబిఆర్ పార్కు, బంజారా హిల్స్ మొదలైన ప్రాంతాల నుండి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.[4] ఇది హైదరాబాదులోని ఎత్తైన మెట్రో స్టేషను.
చరిత్ర
[మార్చు]2019, మే 18న ప్రారంభించబడింది.[5]
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]
స్టేషన్ లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
- రెండవ స్థాయి
- ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
| జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
| ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
| ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
| దక్షిణ దిశ | → నాగోల్ వైపు → | |
| ఉత్తర దిశ | → ← రాయదుర్గం వరకు ← ← | |
| సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
| ఎల్ 2 | ||
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 "ఆర్కైవ్ నకలు". the original నుండి 2020-01-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-11.
- ↑ "Jubilee Hills Check Post metro station opening today".
- ↑ "Low footfall at metro rail station on inaugural day". The Hindu. 18 May 2019. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 December 2020.
- ↑ "Hyderabad: Metro station at Jubilee Hills will be thrown open for passengers from Saturday".
- ↑ "Jubilee Hills opened doors for commuters".
ఇతర లంకెలు
[మార్చు]- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.
