జెంటామైసిన్
Jump to navigation
Jump to search
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(3R,4R,5R)-2-{[(1S,2S,3R,4S,6R)-4,6- diamino-3-{[(2R,3R,6S)- 3-amino-6-[(1R)- 1-(methylamino)ethyl]oxan-2-yl]oxy}- 2-hydroxycyclohexyl]oxy}-5-methyl- 4-(methylamino)oxane-3,5-diol | |
Clinical data | |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682275 |
ప్రెగ్నన్సీ వర్గం | D |
చట్టపరమైన స్థితి | POM (UK) |
Routes | IV, IM, topical |
Pharmacokinetic data | |
Bioavailability | limited oral bioavailability |
Protein binding | 0-10% |
అర్థ జీవిత కాలం | 2 hrs |
Excretion | renal |
Identifiers | |
CAS number | 1403-66-3 |
ATC code | D06AX07 J01GB03 S01AA11 S02AA14 S03AA06 QA07AA91 QG01AA91 QG51AA04 QJ51GB03 |
PubChem | CID 3467 |
IUPHAR ligand | 2427 |
DrugBank | DB00798 |
ChemSpider | 390067 |
UNII | T6Z9V48IKG |
KEGG | D08013 |
ChEBI | CHEBI:27412 |
ChEMBL | CHEMBL195892 |
Chemical data | |
Formula | C21H43N5O7 |
Mol. mass | 477.596 g/mol |
| |
| |
(what is this?) (verify) |
జెంటామైసిన్ (Gentamicin) ఒక అమైనోగ్లైకోసైడ్ (aminoglycoside) వర్గానికి చెందిన ఏంటీబయోటిక్ (antibiotic) మందు. దీనిని చాలా రకాల బాక్టీరియాల వలన కలిగే వ్యాధులలో వాడుతున్నారు.[1] దీని వలన చెముడు కలిగే ప్రమాదం ఉన్నది. అదే కాకుండా మూత్రపిండాలను పాడుచేసే గుణం వలన వీరిలో జాగ్రత్త వహించాలి.[1]
దీనిని మైక్రోమోనోస్పోరా (Micromonospora) అనే బాక్టీరియా నుండి తయారుచేస్తారు. రైబోసోములలో జరిగే ప్రోటీన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా జెంటామైసిన్ పనిచేస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Moulds, Robert; Jeyasingham, Melanie (2010). "Gentamicin: a great way to start". Australian Prescriber (33): 134–135. Archived from the original on 2011-03-13. Retrieved 2014-01-03.