జైరా వసీమ్
జైరా వసీమ్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–2019[1] |
జైరా వసీమ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన హిందీ సినిమా నటి. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, జాతీయ చలనచిత్ర అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకుంది. 2017లో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (గతంలో అసాధారణమైన విజయానికి జాతీయ బాలల పురస్కారం)తో సత్కరించబడింది.[2][3]
జననం, విద్య
[మార్చు]జైరా వసీమ్ 2000, అక్టోబరు 23న జాహిద్ - జర్కా వసీమ్ దంపతులకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లోని కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించింది.[4][5] తండ్రి శ్రీనగర్‌లోని జె&కె బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు, తల్లి ఉపాధ్యాయురాలు. శ్రీనగర్‌లోని సోన్వార్‌లోని సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ అకాడమీ నుండి పదో తరగతి పూర్తిచేసింది.[6][7]
సినిమారంగం
[మార్చు]2016లో క్రీడా నేపథ్యంలో వచ్చిన దంగల్ సినిమాలో యువ గీతా ఫోగట్ పాత్రతో సినిమారంగంకి వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹2,000 crore ( US$300 million ) కంటే ఎక్కువ వసూలు చేసి అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. తర్వాత 2017లో వచ్చినసీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాలో ఔత్సాహిక గాయకురాలిగా నటించింది, ఈ సినిమా మహిళా కథానాయికతో అత్యధిక వసూళ్ళు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకుంది. 2019లో ది స్కై ఈజ్ పింక్ సినిమాలో చివరిసారిగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది.
పదవీ విరమణ
[మార్చు]తన మత విశ్వాసాలు, విశ్వాసాలకు విరుద్ధంగా తన నటనా వృత్తిని నిలిపివేస్తున్నట్లు 2019 జూన్ 30న వసీమ్ ప్రకటించింది.[8][9] 2020 నవంబరులో వసీమ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నందున సోషల్ మీడియా నుండి తన ఫోటోలను తీసివేయమని అభిమానులను అభ్యర్థించింది.[10]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2016 | దంగల్ | గీతా ఫోగట్ | తొలిచిత్రం |
2017 | సీక్రెట్ సూపర్ స్టార్ | ఇన్సియా మాలిక్ | |
2019 | ది స్కై ఈజ్ పింక్ | ఐషా చౌదరి | చివరి సినిమా |
అవార్డులు
[మార్చు]సినిమా | అవార్డు | విభాగం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|
దంగల్ | 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు | ఉత్తమ సహాయ నటి | విజేత | [11][12] |
ఎఫ్ఓఐ ఆన్‌లైన్ అవార్డులు 2017 | ఉత్తమ తొలి నటి | నామినేట్ | [13] | |
న్యూస్ 18 మూవీ అవార్డ్స్ 2017 | ఉత్తమ సహాయ నటి | విజేత | [14] | |
స్క్రీన్ అవార్డ్స్ 2018 | మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ నటి | విజేత | [15][16] | |
సీక్రెట్ సూపర్ స్టార్ | ||||
జాతీయ బాలల పురస్కారాలు | అసాధారణమైన విజయం (దంగల్ కోసం కూడా) | విజేత | [17][2] | |
జీ సినీ అవార్డ్స్ 2018 | ఉత్తమ నటి | నామినేట్ | [18] | |
విమర్శకుల ఉత్తమ నటి | నామినేట్ | |||
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ నటి | నామినేట్ | [19] | |
విమర్శకుల ఉత్తమ నటి | విజేత | [20] | ||
ఎఫ్ఓఐ ఆన్‌లైన్ అవార్డులు 2018 | ఉత్తమ నటి | నామినేట్ | [21] | |
న్యూస్18 రీల్ మూవీ అవార్డ్స్ 2018 | ఉత్తమ నటి | నామినేట్ | [22] | |
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ | ఉత్తమ నటి | నామినేట్ | ||
19వ ఐఫా అవార్డులు | ఉత్తమ నటి | నామినేట్ | [23] | |
ది స్కై ఈజ్ పింక్ | 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | నామినేట్ | [24] |
FOI ఆన్‌లైన్ అవార్డ్స్ 2020 | ఉత్తమ సహాయ నటి | నామినేట్ | [25] | |
26వ స్క్రీన్ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | నామినేట్ | [26] |
మూలాలు
[మార్చు]- ↑ "Zaira Wasim announces 'disassociation' from films". The Hindu. 30 June 2019. Archived from the original on 16 April 2023. Retrieved 2023-05-17.
- ↑ 2.0 2.1 "Secret Superstar actor Zaira Wasim receives exceptional achievement award from President Kovind". Hindustan Times. 16 November 2018. Archived from the original on 26 August 2021. Retrieved 2023-05-17.
- ↑ "Zaira Wasim requests fan pages to remove her pictures; Says 'I am trying to start a new chapter in my life' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 10 November 2021. Retrieved 2023-05-17.
- ↑ "Aamir Khan wishes Secret Superstar Zaira Wasim on her birthday". Hindustan Times (in ఇంగ్లీష్). 23 October 2017. Archived from the original on 18 October 2020. Retrieved 2023-05-17.
- ↑ "Secret Superstar actor Zaira Wasim on her birthday: I believe in destiny a lot, that will take me where I'm supposed to go". The Indian Express (in ఇంగ్లీష్). 23 October 2017. Archived from the original on 18 October 2020. Retrieved 2023-05-17.
- ↑ "Kiran Rao thanks Kashmir school for backing 'Dangal' actress". 9 December 2015. Archived from the original on 7 November 2017. Retrieved 2023-05-17.
- ↑ "'I wish my parents would praise me but they don't'". Rediff. Archived from the original on 1 December 2020. Retrieved 2023-05-17.
- ↑ "Dangal star Zaira Wasim quits films: My relationship with my religion was threatened". India Today. Archived from the original on 8 August 2020. Retrieved 2023-05-17.
- ↑ "Zaira Wasim announces 'disassociation' from films". The Hindu. PTI. 30 June 2019. ISSN 0971-751X. Archived from the original on 16 April 2023. Retrieved 2023-05-17.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ sofi (23 November 2020). "Zaira Wasim Requests Fans To Take Down Her Pictures From Fan Pages". Kashmir Observer. Archived from the original on 23 April 2021. Retrieved 2023-05-17.
- ↑ "64th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 6 June 2017. Retrieved 2023-05-17.
- ↑ "64th National Film Awards: Zaira Wasim wins Best Supporting Actress for Dangal". Archived from the original on 31 August 2017. Retrieved 2023-05-17.
- ↑ "2nd FOI ONLINE AWARDS, 2017". Archived from the original on 1 April 2019. Retrieved 2023-05-17.
- ↑ "NEWS18 MOVIE AWARDS 2017". News18.com. Archived from the original on 24 May 2017. Retrieved 23 May 2017.
- ↑ @StarPlus (31 December 2017). "Congratulations @ZairaWasimmm on winning the most promising newcomer female award! #Dangal #StarScreenAwards" (Tweet). Retrieved 2023-05-17 – via Twitter.
- ↑ "Star Screen Awards 2018". Hotstar. Archived from the original on 7 June 2018. Retrieved 2023-05-17.
- ↑ @MinistryWCD (14 November 2017). "Kumari Zaira Wasim: Awarded the #NationalChildAwards for Exceptional Achievement 2017, for his excellence in the field of Performing Arts. #BachpanHaiAnmol" (Tweet). Retrieved 2023-05-17 – via Twitter.
- ↑ "2018 Archives – Zee Cine Awards". Zee Cine Awards. Archived from the original on 31 December 2017. Retrieved 2023-05-17.
- ↑ "Nominations for the 63rd Jio Filmfare Awards 2018". filmfare.com. Archived from the original on 19 January 2018. Retrieved 2023-05-17.
- ↑ "Critics Best Actor in Leading Role Female 2017 Nominees | Filmfare Awards". filmfare.com. Archived from the original on 21 January 2018. Retrieved 2023-05-17.
- ↑ "3rd FOI ONLINE AWARDS, 2018". Archived from the original on 19 January 2018. Retrieved 2023-05-17.
- ↑ "Reel Movie On Screen Awards 2018 | Best Film, Actor, Actress, Director and More". News18. Archived from the original on 26 February 2018. Retrieved 2023-05-17.
- ↑ "IIFA Awards 2018 Winners". International Indian Film Academy Awards. Archived from the original on 12 March 2019. Retrieved 2023-05-17.
- ↑ "Nominations for 65th Amazon Filmfare Awards 2020". Filmfare. Archived from the original on 3 February 2020. Retrieved 2023-05-17.
- ↑ "5th FOI ONLINE AWARDS, 2020". Archived from the original on 17 May 2022. Retrieved 2023-05-17.
- ↑ "26 Star Screen Awards". Hotstar. Archived from the original on 25 January 2020. Retrieved 2023-05-17.