దంగల్
Appearance
దంగల్ అన్నది అమీర్ ఖాన్ నటించిన 2016 నాటి హిందీ సినిమా. ప్రముఖ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్, అతని కుమార్తెల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రూపొందించారు.[1] ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించగా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అమీర్ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.[2]
నటీనటులు
[మార్చు]నటీనటులు, పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి[2]
- అమీర్ ఖాన్...మహావీర్ సింగ్ ఫోగాట్
- సాక్షి తన్వర్ ... దయా కౌర్
- ఫాతిమా సనా షేక్... గీతా ఫొగట్
- సన్యా మల్హోత్రా... బబితా కుమారి
- జైరా వసీమ్... గీతా ఫోగట్
- అపరశక్తి ఖురానా
- సుహానీ భట్నాగర్[3]
మూలాలు
[మార్చు]- ↑ దివ్య, గోయెల్ (23 డిసెంబరు 2016). "Waiting for silver screen debut of Dangal: A barber, a mechanic, a halwai". ఇండియన్ ఎక్స్ ప్రెస్. Retrieved 24 December 2016.
- ↑ 2.0 2.1 ఐఎండీబీ, ప్రతినిధి. "దంగల్". ఐఎండీబీ. Retrieved 24 December 2016.
- ↑ Mana Telangana (17 February 2024). "'దంగల్'లో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహానీ మృతి". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.