జోవాన్ బ్రాడ్‌బెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోవాన్ బ్రాడ్‌బెంట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోవాన్ బ్రాడ్‌బెంట్
పుట్టిన తేదీ (1965-11-29) 1965 నవంబరు 29 (వయసు 58)
వుడ్‌విల్లే, అడిలైడ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి medium
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 117)1990 18 జనవరి - New Zealand తో
చివరి టెస్టు1998 21 ఆగస్టు - England తో
తొలి వన్‌డే (క్యాప్ 61)1990 6 ఫిబ్రవరి - New Zealand తో
చివరి వన్‌డే2000 10 డిసెంబరు - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1986/87–2000/01South Australia
2002/03Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 10 60 30 141
చేసిన పరుగులు 437 993 1,065 2,689
బ్యాటింగు సగటు 109.25 28.37 62.64 30.55
100లు/50లు 1/2 0/6 3/5 1/13
అత్యుత్తమ స్కోరు 200 85 200 103*
వేసిన బంతులు 1,177 1,359 3,071 4,154
వికెట్లు 13 38 39 114
బౌలింగు సగటు 23.15 16.47 22.28 16.65
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 2 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/34 5/10 6/23 5/10
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 14/– 5/– 40/–
మూలం: CricketArchive, 1 January 2023

జోవాన్ బ్రాడ్‌బెంట్ (జననం 1965, నవంబరు 29) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆల్-రౌండర్‌గా, ఎడమచేతి వాటం బ్యాటింగ్ తో ఎడమచేతి మీడియం బౌలింగ్ తో రాణించింది. 1990 - 2000 మధ్యకాంలో ఆస్ట్రేలియా తరపున 10 టెస్ట్ మ్యాచ్‌లు, 60 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 1998 ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 200 పరుగులు చేసింది, 1993లో న్యూజిలాండ్‌పై 5/10తో ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసింది.[1][2] దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ ఫైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3][4]

బ్రాడ్‌బెంట్ క్రికెట్‌కు చేసిన సేవకు గానూ 2018 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో మెడల్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాని అందుకున్నది.[5]

మూలాలు[మార్చు]

  1. "1st Test, Guildford, August 6-9 1998, Australia Women tour of England: England Women v Australia Women". ESPNcricinfo. Retrieved 1 January 2023.
  2. "1st ODI, Lismore, January 13 1993, New Zealand Women tour of Australia: Australia Women v New Zealand Women". ESPNcricinfo. Retrieved 1 January 2023.
  3. "Player Profile: Joanne Broadbent". ESPNcricinfo. Retrieved 1 January 2023.
  4. "Player Profile: Joanne Broadbent". CricketArchive. Retrieved 1 January 2023.
  5. "BROADBENT, Joanne". Australian Honours Search Facility, Dept of the Prime Minister & Cabinet. Retrieved 12 June 2018.

బాహ్య లింకులు[మార్చు]