Jump to content

జోస్ బర్లీ

వికీపీడియా నుండి
జోస్ బర్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జోసెలిన్ ఆన్ బర్లీ
పుట్టిన తేదీ (1942-09-02) 1942 సెప్టెంబరు 2 (వయసు 82)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 45)1966 జూన్ 18 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1969 మార్చి 28 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 3)1973 జూన్ 23 - Trinidad and Tobago తో
చివరి వన్‌డే1973 జూన్ 30 - International XI తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1959/60–1967/68ఆక్లండ్ హార్ట్స్
1968/69–1972/73North Shore
1974/75Southern Transvaal
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా
మ్యాచ్‌లు 6 2 46
చేసిన పరుగులు 110 7 1,072
బ్యాటింగు సగటు 12.22 7.00 20.22
100s/50s 0/0 0/0 0/4
అత్యధిక స్కోరు 46 7 87
వేసిన బంతులు 1,571 78 8,996
వికెట్లు 21 0 175
బౌలింగు సగటు 26.33 14.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 13
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2
అత్యుత్తమ బౌలింగు 7/41 8/33
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 0/– 19/–
మూలం: CricketArchive, 16 November 2021

జోసెలిన్ ఆన్ బర్లీ (జననం 1942, సెప్టెంబరు 2) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

జననం

[మార్చు]

జోసెలిన్ ఆన్ బర్లీ 1942, సెప్టెంబరు 2న న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్‌గా రాణించింది. 1966 - 1973 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఆరు టెస్టు మ్యాచ్‌లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, నార్త్ షోర్, సదరన్ ట్రాన్స్‌వాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]

1966లో ఇంగ్లాండ్‌పై 7/41 తీసుకున్నప్పుడు బర్లీ టెస్టు మ్యాచ్ బెస్ట్ బౌలింగ్ వచ్చింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Joc Burley". ESPNCricinfo. Retrieved 16 November 2021.
  2. "Player Profile: Jos Burley". CricketArchive. Retrieved 16 November 2021.
  3. "3rd Test, The Oval, Aug 6-9 1966, New Zealand Women tour of England: England Women v New Zealand Women". ESPNCricinfo. Retrieved 16 November 2021.

బాహ్య లింకులు

[మార్చు]