టన్ను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టన్ను
ఒక టన్ను (1000కి.గ్రా) గల కాంక్రీటు దిమ్మ
ప్రమాణం యొక్క సమాచారం
ప్రమాణ వ్యవస్థNon-SI unit accepted for use with SI
ఏ బౌతికరాశికి ప్రమాణంద్రవ్యరాశి
గుర్తుt 
In SI base units:1 t = 1,000 kg = 1 Mg

టన్ను (Tonne) అనేది బరువుని తూచే కొలత. ఒక టన్ను అనగా 1,000 కిలోగ్రాములు లేదా ఒక మెగాగ్రామ్‌ (ఒక మిలియన్ గ్రాములు).[1] ఇది అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి కాని మెట్రిక్ యూనిట్. ప్రజలు టన్ను గురించి మాట్లాడేటప్పుడు, అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి వ్యవస్థను ఉపయోగించే దేశాలలో అది మెట్రిక్ టన్ను అని అర్థం. మెట్రిక్ టన్ను సాధారణంగా t గా సంక్షిప్తీకరించబడుతుంది.

మార్పిడులు[మార్చు]

ఒక టన్నుకు సమానం:

  • కిలోగ్రాములలో: నిర్వచనం ప్రకారం 1000 కిలోగ్రాములు (కిలోలు).[1]
  • గ్రాములలో: 1000000 గ్రాములు లేదా 1 మెగాగ్రామ్ (Mg). మెగాగ్రామ్ అదే ద్రవ్యరాశితో సంబంధిత అధికారిక SI యూనిట్. Mg (మెగాగ్రాం) అనేది mg (మిల్లీగ్రామ్‌), mligram (మిల్లీగ్రామ్‌) నుండి భిన్నంగా ఉంటుంది.
  • పౌండ్లలో: పౌండ్ యొక్క నిర్వచనం ప్రకారం సరిగ్గా 1000/0.453 592 37 పౌండ్లు (lb), [2] లేదా సుమారుగా 2204.622622 lb.
  • షార్ట్ టన్నులలో: సరిగ్గా 1/0.907 184 74 short tons (ఎస్.టి), లేదా సుమారుగా 1.102311311 ST.
    • ఒక షార్ట్ టన్ కచ్చితంగా 0.90718474 t.[3]
  • లాంగ్ టన్నులలో: సరిగ్గ్గా 1/1.016 046 9088 long tons (LT), లేదా సుమారుగా 0.9842065276 LT.
    • ఒక లాంగ్ టన్ కచ్చితంగా 1.0160469088 t.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "The International System of Units (SI), 9th edition" (PDF). 2019. p. 145. Retrieved December 31, 2019.
  2. Barbrow, L.E.; Judson, L.V. (1976). Weights and measures standards of the United States – A brief history. Archived from the original on 2008-05-11.
  3. 3.0 3.1 National Institute of Standards and Technology. Butcher, Tina; Crown, Linda; Harshman, Rick; Williams, Juana, eds. (October 2013). "Appendix C – General Tables of Units of Measurement" (PDF). Specifications, Tolerances, and Other Technical Requirements for Weighing and Measuring Devices. NIST Handbook. Vol. 44 (2014 ed.). Washington, D.C.: U.S. Department of Commerce, Technology Administration, National Institute of Standards and Technology. p. C-13. ISSN 0271-4027. OCLC 58927093. Retrieved 10 December 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=టన్ను&oldid=4077726" నుండి వెలికితీశారు