టామి (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టామి
Tommy Telugu Movie Poster.jpg
టామి సినిమా పోస్టర్
దర్శకత్వంరాజా వన్నెంరెడ్డి
నిర్మాతచేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు[1]
రచనరాజేంద్రకుమార్ (మాటలు)
స్క్రీన్ ప్లేరాజా వన్నెంరెడ్డి
కథచేగొండి శిల్ప
ఆధారంహచికో
నటులురాజేంద్ర ప్రసాద్, సీత
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంమోహన్ చంద్
కూర్పునందమూరి హరి
నిర్మాణ సంస్థ
బాబు పిక్చర్స్[2]
విడుదల
13 మార్చి 2015 (2015-03-13)
నిడివి
110 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

టామి 2015, మార్చి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజా వన్నెంరెడ్డి[3] దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, సీత, దీపక్, ముంతాజ్, సురేష్, రఘు బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు, ఇది చక్రి చివరి సినిమా.[4] ఈ చిత్రాన్ని బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు నిర్మించారు.[5] ఇది పరాజయం పొందింది.[6] ఈ చిత్రంలోని నటనకు రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం లభించింది.[7]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజా వన్నెంరెడ్డి
  • నిర్మాత: చేగొండి హరిబాబు, బోనం చిన్నాబాబు
  • మాటలు: రాజేంద్రకుమార్
  • కథ: చేగొండి శిల్ప
  • ఆధారం: హచికో
  • సంగీతం: చక్రి
  • ఛాయాగ్రహణం: మోహన్ చంద్
  • కూర్పు: నందమూరి హరి
  • నిర్మాణ సంస్థ: బాబు పిక్చర్స్

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (28 February 2015). "విడుదలైన 'టామీ' సినిమా పాటలు". మూలం నుండి 19 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 19 April 2019. Cite news requires |newspaper= (help)
  2. "Tommy (Overview)". 123telugu.com.
  3. "Tommy (Direction)". AP Herald.
  4. "Tommy (Cast & Crew)". iLUVCINEMA.com.
  5. "Tommy (Banner)". International Business Times.
  6. "Tommy (Review)". Indiaglitz.
  7. "Tommy (Nandi Awards)". International Business Times.