Jump to content

కార్బన్ టెట్రాబ్రోమైడ్

వికీపీడియా నుండి
(టెట్రా బ్రోమోమిథేన్ నుండి దారిమార్పు చెందింది)
కార్బన్ టెట్రాబ్రోమైడ్
Stereo, skeletal formula of tetrabromomethane
Stereo, skeletal formula of tetrabromomethane
Stereo, skeletal formula of tetrabromomethane
Spacefill model of tetrabromomethane
Spacefill model of tetrabromomethane
పేర్లు
IUPAC నామము
Tetrabromomethane[2]
ఇతర పేర్లు
  • Carbon(IV) Bromide
  • Carbon Bromide
  • Carbon Tetrabromide
[1]
గుర్తింపు విషయాలు
సంక్షిప్తీకరణ R-10B4[ఆధారం చూపాలి]
సి.ఎ.ఎస్. సంఖ్య [558-13-4]
పబ్ కెమ్ 11205
యూరోపియన్ కమిషన్ సంఖ్య 209-189-6
వైద్య విషయ శీర్షిక carbon+tetrabromide
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:47875
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FG4725000
SMILES BrC(Br)(Br)Br
బైల్ స్టెయిన్ సూచిక 1732799
జి.మెలిన్ సూచిక 26450
ధర్మములు
CBr4
మోలార్ ద్రవ్యరాశి 331.63 g·mol−1
స్వరూపం Colorless to yellow-brown crystals
వాసన sweet odor
సాంద్రత 3.42 g mL−1
ద్రవీభవన స్థానం 94.5 °C; 202.0 °F; 367.6 K
బాష్పీభవన స్థానం 189.7 °C; 373.4 °F; 462.8 K decomposes
0.024 g/100 mL (30 °C)
ద్రావణీయత soluble in ether, chloroform, ethanol
బాష్ప పీడనం 5.33 kPa (at 96.3 °C)
వక్రీభవన గుణకం (nD) 1.5942 (100 °C)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Monoclinic
కోఆర్డినేషన్ జ్యామితి
Tetragonal
Tetrahedron
ద్విధృవ చలనం
0 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
26.0–32.8 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−426.2–−419.6 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
212.5 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 0.4399 J K−1 g−1
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము inchem.org
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS05: Corrosive GHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H302, H315, H318, H335
GHS precautionary statements P261, P280, P305+351+338
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R37/38, R41, R52/53
S-పదబంధాలు S26, S36
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
  • 56 mg kg−1 (intravenous, mouse)
  • 1.8 g kg−1 (oral, rat)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[3]
REL (Recommended)
TWA 0.1 ppm (1.4 mg/m3) ST 0.3 ppm (4 mg/m3)[3]
IDLH (Immediate danger)
N.D.[3]
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కార్బన్ టెట్రాబ్రోమైడ్ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక కర్బన రసాయన సమ్మేళనం. ఈ సంయోగ పదార్థాన్ని టెట్రా బ్రోమోమిథేన్ (Tetrabromomethane) అని కూడా IUPACనామావళి ( nomenclature) ప్రకారం పిలుస్తారు. ఈ సమ్మేళనం రసాయన ఫార్ములాCBr4.

భౌతిక ధర్మాలు

[మార్చు]

ఇది ఒక ఘన పదార్థం.కార్బన్ టెట్రాబ్రోమైడ్ రంగు లేకుండా లేదా పసుపు-బ్రౌన్ రంగులో, స్పటికరూపం కలిగి, తియ్యటి వాసన కలిగి ఉండును. కార్బన్ టెట్రాబ్రోమైడ్ యొక్క అణుభారం331.63 గ్రాములు/మోల్. ఈ రసాయన పదార్థం యొక్కసాంద్రత 3.42 గ్రాములు/సెం.మీ3.కార్బన్ టెట్రాబ్రోమైడ్ ద్రవీభవన స్థానం 94.5 °C (202.0 °F; 367.6K)., కార్బన్ టెట్రాబ్రోమైడ్ బాష్పీభవన స్థానం 189.7 °C ( 373.4 °F; 462.8K ), ఈ ఉష్ణోగ్రత వద్ద కార్బన్ టెట్రాబ్రోమైడ్ వియోగం చెందును. కార్బన్ టెట్రాబ్రోమైడ్‌ నీటిలో కరుగదు. అయితే కార్బన్‌ టెట్రాబ్రోమైడ్‌ ఈథర్, క్లోరోఫారం,, ఇథనాల్ లలో కరుగును. కార్బన్ టెట్రాబ్రోమైడ్ యొక్క ఆవిరి వత్తిడి (vapor pressure)5.33 kPa (96.3°Cవద్ద)

కార్బన్ టెట్రాబ్రోమైడ్ రెండు బహురూపాలను (polymorphs) కలిగి ఉంది. ఒక రూపం,46.9°Cకన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడు స్ఫటికాకార II లేదా β రూపం. రెండవది 46.9 °C కన్న ఎక్కువ ఉష్ణోగ్రత ఉండు స్ఫటికాకార I లేదా α రూపం.కార్బన్ టెట్రా బ్రోమైడ్ యొక్క క్రిటికల్ ఉష్ణోగ్రత 439 °C (712 K),, క్రిటికల్ వత్తిడి 4.26 MPa.

రసాయన చర్యలు

[మార్చు]

ట్రై పెనైల్ ఫాస్పాఫైన్ తో కార్బన్ టెట్రాబ్రోమైడ్‌ను కలిపి Appel reaction రసాయన చర్యజరిపించిన, ఈ రసాయన చర్యలో ఆల్కహాల్‌లను అల్కైల్ బ్రోమైడులుగా మార్చవచ్చును. కార్బన్ టెట్రాబ్రోమైడ్‌ను ట్రై పెనైల్ ఫాస్పాఫైన్‌తో కలిపి, అల్దిహైడులను టెర్మినల్ ఆల్కిన్స్ గా మార్చు Corey-Fuchs reaction ప్రక్రియ మొదటి దశలో ఉపయోగిస్తారు.

ఉత్పత్తి

[మార్చు]

కార్బన్ టెట్రాబ్రోమైడ్‌ను HBr లేదా Br2 ఉపయోగించి ఉత్పత్తి చెయ్యుదురు.,, అర్థి కంగా లాభదాయకంగా,100 °C వద్ద టెట్రా క్లోరో మిథేన్ ను అల్యూమినియం బ్రోమైడ్‌తో చర్య జరిపించడం వలన ఉత్పత్తి చెయ్యవచ్చును.

ఉపయోగాలు

[మార్చు]

కార్బన్ టెట్రాబ్రోమైడ్ ను గ్రీజు, మైనం,, నూనెల పట్ల ద్రావణిగా పనిచేయును.రబ్బరు పరిశ్రమలలో బ్లోవింగ్, వల్కనైజింగ్‌లో ఉపయోగిస్తున్నారు.వ్యవసాయ సంబంధిత రయనాలలో ఉత్పత్తిలో మధ్యమ స్థాయి మెటిరియల్‌గా ఉపయోగిస్తారు.ఈ సమ్మేళనానికి మండే స్వభావం లేనందున అగ్ని నిరోధక రసాయన పదార్థాలలో ఉపయోగిస్తారు. కార్బన్ టెట్రాబ్రోమైడ్ అధిక సాంద్రత కారణంగా, దీనిని ఖనిజాలను వేరుపరచు ప్రక్రియలో కూడా ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Carbon compounds: carbon tetrabromide". Retrieved 22 February 2013.
  2. "carbon tetrabromide - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 26 March 2005. Identification. Retrieved 18 June 2012.
  3. 3.0 3.1 3.2 3.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0106". National Institute for Occupational Safety and Health (NIOSH).