టెసమోరెలిన్
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఎగ్రిఫ్టా ఎస్వీ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | Multum Consumer Information |
MedlinePlus | a611035 |
ప్రెగ్నన్సీ వర్గం | X (US) |
చట్టపరమైన స్థితి | ℞-only (US) ℞ Prescription only |
Routes | సబ్కటానియస్ ఇంజెక్షన్ |
Pharmacokinetic data | |
Bioavailability | ≤4%[1] |
మెటాబాలిజం | ప్రోటీయోలిసిస్ |
అర్థ జీవిత కాలం | 26–38 నిముషాలు |
Excretion | మూత్రపిండ/ప్రోటీయోలిసిస్ |
Identifiers | |
CAS number | 218949-48-5 |
ATC code | H01AC06 |
PubChem | CID 16137828 |
ChemSpider | 34982925 |
UNII | MQG94M5EEO |
KEGG | D09015 |
ChEBI | CHEBI:63626 |
Chemical data | |
Formula | C221H366N72O67S |
| |
|
టెసమోరెలిన్, అనేది ఎగ్రిఫ్టా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది హెచ్ఐవి-సంబంధిత లిపోడిస్ట్రోఫీ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[2] ప్రత్యేకంగా ఇది అధిక పొత్తికడుపు కొవ్వు కోసం ఉపయోగిస్తారు.[3] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]
కీళ్ల నొప్పులు, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో ఎరుపు, కాలు వాపు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[4] ఇతర దుష్ప్రభావాలలో అలెర్జీ ప్రతిచర్యలు, క్యాన్సర్ ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[2] ఇది గ్రోత్-హార్మోన్-విడుదల చేసే హార్మోన్ తయారీ రూపం.[2]
టెసమోరెలిన్ 2010లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[4] ఇది ఐరోపాలో ఆమోదించబడలేదు.[5] యునైటెడ్ స్టేట్స్‌లో దీని ధర 2021 నాటికి దాదాపు 6,400 అమెరికన్ డాలర్లు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Egrifta (tesamorelin for injection) for Subcutaneous Use. U.S. Full Prescribing Information" (PDF). EMD Serono, Inc. Archived from the original (PDF) on 18 December 2011. Retrieved 9 April 2016.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Tesamorelin". drugs.com. American Society of Health-System Pharmacists. Archived from the original on 19 January 2021. Retrieved 1 October 2021.
- ↑ "Egrifta: Withdrawal of the marketing authorisation application". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
- ↑ 4.0 4.1 "Tesamorelin". drugs.com. American Society of Health-System Pharmacists. Archived from the original on 19 January 2021. Retrieved 1 October 2021."Tesamorelin". drugs.com. American Society of Health-System Pharmacists. Archived from the original on 19 January 2021. Retrieved 1 October 2021.
- ↑ "Egrifta: Withdrawal of the marketing authorisation application". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021."Egrifta: Withdrawal of the marketing authorisation application". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
- ↑ "Egrifta Prices, Coupons and Patient Assistance Programs". drugs.com. Archived from the original on 19 January 2021. Retrieved 1 October 2021.