Jump to content

టేక్ చంద్ శర్మ

వికీపీడియా నుండి
టేక్ చంద్ శర్మ

పదవీ కాలం
2014 – 2019
ముందు రఘుబీర్ తెవాటియా
తరువాత నయన్ పాల్ రావత్
నియోజకవర్గం ప్రిత్లా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

టేక్ చంద్ శర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ప్రిత్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

టేక్ చంద్ శర్మ 2009 శాసనసభ ఎన్నికలలో ప్రిత్లా నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రఘుబీర్ తెవాటియా చేతిలో 3,155 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014 ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నయన్ పాల్ రావత్ పై 1,179 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. టేక్ చంద్ శర్మ 2014 ఎన్నికలలో బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడంతో[2] ఆయనను బిఎస్‌పి బహిష్కరించింది, ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాడు.

టేక్ చంద్ శర్మకు 2019 ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు,[3] ఆయన తిరిగి 2024 శాసనసభ ఎన్నికలలో ప్రిత్లా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రఘుబీర్ తెవాటియా చేతిలో 20541 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Hindustantimes (19 May 2015). "BSP MLA openly backs BJP govt, upsets his party". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. ETV Bharat News (30 September 2019). "टेकचंद शर्मा को 'ना माया मिली ना राम' बसपा के रहे नहीं, बीजेपी ने टिकट दिया नहीं". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Prithla". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.