టైగర్ నాగేశ్వరరావు
Appearance
టైగర్ నాగేశ్వరరావు | |
---|---|
దర్శకత్వం | వంశీకృష్ణ నాయుడు |
రచన | వంశీకృష్ణ నాయుడు శ్రీకాంత్ విస్సా (డైలాగ్స్) |
నిర్మాత | అభిషేక్ అగర్వాల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మది ఐ.ఎస్.సి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ |
విడుదల తేదీs | 20 అక్టోబరు 2023(థియేటర్) 17 నవంబరు 2023 ( అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 50 కోట్లు |
టైగర్ నాగేశ్వరరావు 2023లో విడుదలైన తెలుగు సినిమా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో 2022 ఏప్రిల్ 3న ప్రారంభమైంది.[1] ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలై[2] [3], నవంబర్ 17 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- రవితేజ
- నుపూర్ సనన్[5]
- గాయత్రీ భరద్వాజ్[6]
- అనుకృతి వాస్[7]
- రేణూ దేశాయ్
- మండవ సాయి కుమార్
- నాజర్ - గజ్జల ప్రసాద్[8]
- సుదేవ్ నాయర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
- నిర్మాత: అభిషేక్ అగర్వాల్
- సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ
- సంగీతం: జివి ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: మది ఐ.ఎస్.సి
- మాటలు: శ్రీకాంత్ విస్సా
- ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్ మాస్టర్స్[9]
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఏక్ ధమ్.. ఏక్ ధమ్[10]" | అనురాగ్ కులకర్ణి | 4:20 |
2. | "వీడు[11]" | అనురాగ్ కులకర్ణి | 03:25 |
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (3 April 2022). "'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభం". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Prajasakti (29 March 2023). "అక్టోబర్ 20న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల" (in ఇంగ్లీష్). Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
- ↑ "Tiger Nageswara Rao concept video: పులుల్ని వేటాడే పులిని చూశారా.. టైగర్ నాగేశ్వర రావు కాన్సెప్ట్ వీడియో అదుర్స్". Hindustan Times Telugu. Retrieved 24 May 2023.
- ↑ V6 Velugu (17 November 2023). "సైలెంట్గా OTTకి విచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (31 March 2022). "'టైగర్ నాగేశ్వరరావు': హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ చెల్లెలు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Andhra Jyothy (1 April 2022). "'టైగర్' కోసం మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ." (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ "టైగర్ నాగేశ్వరరావు". Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-14.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Namasthe Telangana (2 October 2023). "గజ్జల ప్రసాద్‌గా నాజర్.. కోరమీసాలతో లుక్కు మాములుగా లేదుగా..!". Archived from the original on 3 October 2023. Retrieved 3 October 2023.
- ↑ Eenadu (3 October 2023). "రవితేజకు మైలురాయి చిత్రం టైగర్ నాగేశ్వరరావు". Archived from the original on 3 October 2023. Retrieved 3 October 2023.
- ↑ V6 Velugu (2 September 2023). "ఏక్ ధమ్.. ఏక్ ధమ్ .. టైగర్ నాగేశ్వరరావు నుంచి కొత్త సాంగ్". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Mana Telangana (21 September 2023). "'టైగర్ నాగేశ్వరరావు' నుంచి మ్యాసియస్ట్ సాంగ్ 'వీడు' విడుదల". Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.