టౌన్ బస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టౌన్ బస్
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సోము
తారాగణం అంజలీదేవి,
ఎన్.ఎన్.కన్నప్ప
సంగీతం వై.రంగారావు
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
పిఠాపురం
గీతరచన బైరాగి
సంభాషణలు బైరాగి
నిర్మాణ సంస్థ జైరామ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

టౌన్ బస్ 1957, మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా ఇదే పేరుతో వెలువడిన తమిళ సినిమాకు డబ్బింగ్.

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె. సోము
  • సంగీతం: వై. రంగారావు
  • మాటలు, పాటలు: బైరాగి
  • ఛాయాగ్రహణం: వి.కె.గోపాల్
  • కూర్పు: టి.విజయరంగం

తారాగణం[మార్చు]

  • అంజలీదేవి,
  • ఎన్.ఎన్.కన్నప్ప
  • వి.కె.రామస్వామి
  • ఎం.ఎన్.రాజ్యం
  • ఎ.కరుణానిధి
  • పి.డి.సంబంధం
  • పి.ఎస్.వెంకటాచలం
  • కల్లపర్త్ నటరాజన్
  • ఆర్.పక్కీర్ సామి
  • టి.కె.రామచంద్రన్
  • టి.పి.ముత్తులక్ష్మి
  • కె.ఎస్.అంగముత్తు
  • తాంబరం లలిత
  • బేబి కాంచన

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]

  1. అందాల నాగుబాము నిలువెల్ల విసపు చేదేనే మానవుడు పరమ - ఘంటసాల
  2. చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా జాడ తెలపవే నను విడిపోయిన - పి.సుశీల
  3. పాడాయె బ్రతుకు బీడాయే ప్రేమా శోకం నిలిచేనా లోకం - పి.సుశీల,ఘంటసాల
  4. లేత వలపురా సదా నిన్ను పిలుతురా కోర్కెమీర హృదిలోన - రాధా జయలక్ష్మి
  5. లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు నా జోడి - పిఠాపురం,పి.బి శ్రీనివాస్,పి. సుశీల
  6. చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా కధలు చెప్పవే బుజ్జిబాబుకు - పి.సుశీల
  7. బృందావనమా నీ పిచ్చి వేషాల్ మనముందటే -

మూలాలు[మార్చు]

  1. కల్లూరి భాస్కరరావు. "టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 26 మార్చి 2020. Retrieved 26 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=టౌన్_బస్&oldid=3832268" నుండి వెలికితీశారు