ఠాకూర్‌ రాజా సింగ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఠాకూర్‌ రాజా సింగ్‌

పదవీ కాలము
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గము గోషామహల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

ఠాకూర్‌ రాజా సింగ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు గోషామహల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేష్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[2]

మూలాలు[మార్చు]