డాక్టర్ పివిజి రాజు ఎసిఎ స్పోర్ట్స్ కాంప్లెక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ పివిజి రాజు ఎసిఎ స్పోర్ట్స్ కాంప్లెక్స్
Full nameడా.పివిజి రాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్
Former namesఎ.సి.ఎ అకాడమీ స్టేడియం
Locationవిజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
Ownerఆంధ్ర క్రికెట్ అసొసియేషన్
Operatorఆంధ్ర క్రికెట్ అసొసియేషన్
Capacity50000
Construction
Opened2013
Construction cost 5 crore
Website
Cricinfo Last updated on: 22 September 2019
మైదాన సమాచారం
అంతర్జాతీయ సమాచారం
మొదటి WT20I2014 25 January:
 India v  శ్రీలంక
చివరి WT20I2014 26 January:
 India v  శ్రీలంక
2020 9 September నాటికి
Source: CricketArchive

డా.పి.వి.జి రాజు ఎసిఎ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఉన్న క్రికెట్ స్టేడియం. ఇది 2013 జూన్ 15 న ప్రారంభించబడింది.[1] ఇది 10 ఎకరాల స్థలంలో 50 మిలియన్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. ఈ స్టేడియం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ యొక్క నార్త్ జోన్ క్రికెట్ అకాడమీకి నిలయంగా ఉంది. ఎం.వి.జి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సమీపంలో గల ఈ స్టేడియంలో పెవిలియన్, లాడ్జింగ్, బోర్డింగ్ సౌకర్యాలతో పాటు ఆరోగ్య కేంద్రం వంటి సౌకర్యాలు ఉన్నాయి.[2]

వివరాలు

[మార్చు]

2014లో కేరళ క్రికెట్ జట్టుతో ఆంధ్రా క్రికెట్ జట్టు ఆడినప్పుడు ఇది ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు [3] ఆతిథ్యం ఇచ్చింది.[4] 2014లో ఆంధ్రా క్రికెట్ జట్టు కర్ణాటక క్రికెట్ జట్టుతో ఆడినప్పుడు ఈ స్టేడియం ఐదు ట్వంటీ20 మ్యాచ్‌లకు [5] ఆతిథ్యం ఇచ్చింది.[6] 2014లో భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంక క్రికెట్ జట్టుతో ఆడినప్పుడు ఈ స్టేడియం [5] మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "P.V.G. Raju Sports Complex opened". The Hindu (in Indian English). 16 June 2013. Retrieved 9 October 2016.
  2. P.V.G. Raju Sports Complex opened
  3. First-class matches
  4. Andhra v Kerala
  5. 5.0 5.1 Twenty20 matches
  6. 6.0 6.1 Andhra v Karnataka

బాహ్య లింకులు

[మార్చు]