డామిట్ కథ అడ్డం తిరిగింది
స్వరూపం
'డామిట్ కధ అడ్డం తిరిగింది' తెలుగు చలన చిత్రం,1987 న విడుదల.కనకమహాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు, కె.వాసు.ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, జీవిత, నరేష్, ప్రభ, అనూష మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.
డామిట్ కథ అడ్డం తిరిగింది (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వాసు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, అనూష |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కనకమహాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]రాజేంద్ర ప్రసాద్
చంద్రమోహన్
నరేష్
జీవిత
ప్రభ
సుధ
సుత్తి వీరభద్రరావు
కె కె శర్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- కె.వాసు
- సంగీతం: చక్రవర్తి
- గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి,మైలవరపు గోపి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
- నేపథ్య గానం: వాణి జయరాం, శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,మాధవపెద్ది రమేష్
- నిర్మాణ సంస్థ: కనక మహాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
- విడుదల:1987.
పాటల జాబితా
[మార్చు]కోయిల కూసెందే ఈవేళ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
ఎవడురా మొనగాడు , రచన: గోపి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
తోలివలపే , రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం
శ్రుతిచేయి , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం. మాధవపెద్ది రమేష్, పి సుశీల , వాణి జయరాం .
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |