డింపల్ చొపడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డింపల్ చొపడె
జననం
పూణే,మహారాష్ట్ర , భారతదేశం
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుడింపల్ చొప్డా,డింపల్ చొప్రా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

డింపుల్ చోపడాఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది.[1][2]

జీవితం తొలి దశలో

[మార్చు]

ఆమె పూణేలో జన్మించింది, పుణె, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో పట్టా సాడించింది. ఆమె గుర్రపు స్వారీ, మల్లాఖాంబు నేర్చుకుంది.

కెరియర్

[మార్చు]

ఆమె18 సంవత్సరాల వైసులో తొలి కన్నడ చిత్రంలో నటించింది. సిహిముత్తు అనే ఆ చిత్రం ఇప్పటికి విడుదల కాకపొయినా ఆమె మరో నాలుగు కన్నడ చిత్రాలలో నటించటానికి ఒప్పుకుంది. 2011 లో కోటె ఆమె తొలి చిత్రంగా విడుదలైనది.[3]

ఆమె సందీప్ కషన్ సరసన "యారుడా మహేష్" అనే తమిళ చిత్రంలో నటించింది.[4]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చలన చితం భాష భాష గమనికలు
2011 కొటె కన్నడ
2013 యారుడామహేష్ సిందియా తమిళం
2013 రొమాన్స్ అను తెలుగు
2013 శత్రు కన్నడ
2013 సిహి ముతు కన్నడ
2014 బిస్కేట్ దీక్షా తెలుగు
2014 గ్రీన్ సిగ్నల్[5] మీరా తెలుగు
2014 కలకండు కార్తీకా తమిళం
2015 తుంగభద్ర గౌరి తెలుగు
2015 జెయిక్కర కుదురు తమిళం
2016 కృష్ణాష్టమి ప్రియా తెలుగు

మూలాలు

[మార్చు]
  1. Gupta, Rinku (2013-04-23). "I want to do an action flick: Dimple Chopade". The New Indian Express. Archived from the original on 2013-09-18. Retrieved 2013-07-24.
  2. "Prajwal happy about Kote". Sify. 2011-02-11. Archived from the original on 2013-10-09. Retrieved 2013-07-24.
  3. "Dimple wants more offers in South". Sify. 2011-02-14. Archived from the original on 2014-10-11. Retrieved 2013-07-24.
  4. "Dimple Chopade debuts in Tamil". Deccan Chronicle. 17 జనవరి 2013. Archived from the original on 2013-10-09. Retrieved 2018-02-05.
  5. The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2020. Retrieved 31 May 2020.

బాహ్య లింకులు

[మార్చు]