గ్రీన్ సిగ్నల్ (2014 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రీన్ సిగ్నల్
దర్శకత్వంవిజయ్ మద్దాల
రచనసత్యదేవ శర్మ
నిర్మాతరుద్రపాటి రమణారావు
మారుతి దాసరి (సహా నిర్మాత)
తారాగణంరేవంత్
మానస్
గోపాల్ సాయి
అశుతోష్
ఆనంది
మనాలి రాథోడ్
డింపల్ చొపడా
శిల్పి శర్మ
ఛాయాగ్రహణంఆర్.ఎం. స్వామి
కూర్పుఉద్ధవ్ ఎస్.బి.
సంగీతంజెబి
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎల్.వి. సినిమా
విడుదల తేదీ
30 మే 2014 (2014-05-30)
సినిమా నిడివి
146 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్రీన్ సిగ్నల్ 2014, మే 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] విజయ్ మద్దాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రేవంత్, ఆనంది, డింపల్ చొపడా నటించగా, జెబి సంగీతం అందించాడు.[2]

కథా నేపథ్యం

[మార్చు]

నందు (రేవంత్), శాండీ (మానస్), ప్రేమ్ (అశుతోష్), గూగుల్ (గోపాల్ సాయి) నలుగురు తమకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటుంటారు. గూగుల్ తన స్టూడెంట్ స్వీటీ (మనాలి రాథోడ్) తో, మిగతా ముగ్గురు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారివి నిజమైన ప్రేమలేనా, నాలుగు జంటలు ఒక్కటయ్యాయా లేదా అన్నది మిగతా కథ.[3][4]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: విజయ్ మద్దాల
  • నిర్మాత: రుద్రపాటి రమణారావు
  • సహా నిర్మాత: మారుతి దాసరి
  • రచన: సత్యదేవ శర్మ
  • సంగీతం: జెబి
  • ఛాయాగ్రహణం: ఆర్.ఎం. స్వామి
  • కూర్పు: ఉద్ధవ్ ఎస్.బి.
  • నిర్మాణ సంస్థ: ఎస్.ఎల్.వి. సినిమా

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "దేఖో దేఖో"  సాయి వైష్ణవి  
2. "మసక్కలి"  లిప్సిక  
3. "మనసున"  అనుదీప్  
4. "ఓహ్ రోమియో"  ప్రణవి  
5. "జానేజ"  జెబి, రమ్య బెహరా  
6. "ఎవరితో"  సాహితి గాలిదేవర  

ఇతర వివరాలు

[మార్చు]
  1. బాలీవుడ్ చిత్రం ప్యార్ కా పంచనామా కి అనధికార రీమేక్ చిత్రమిది.[5]

మూలాలు

[మార్చు]
  1. "'Green Signal' to release tomorrow". IndiaGlitz. 29 May 2014. Retrieved 30 May 2020.
  2. The Times of India, Entertainment (30 May 2014). "Green Signal to release on May 30" (in ఇంగ్లీష్). Archived from the original on 30 మే 2020. Retrieved 30 May 2020.
  3. గోతెలుగు, సినిమా (30 May 2014). "Green Signal Movie Review". www.gotelugu.com. Retrieved 30 May 2020.[permanent dead link]
  4. The Times of India, Movie Reviews (30 May 2014). "Green Signal Telugu Movie Review". Karthik Pasupulate. Archived from the original on 11 ఆగస్టు 2018. Retrieved 30 May 2020.
  5. Full Hyderabad, Movies (30 May 2014). "Green Signal Review". www.fullhyderabad.com. Ravi Kandala. Archived from the original on 27 September 2018. Retrieved 30 May 2020.

ఇతర లంకెలు

[మార్చు]