డిజిటాలిస్ పర్పూరే
డిజిటాలిస్ పర్పూరే | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
(unranked): | యాంజియోస్పర్మ్
|
(unranked): | యుడికాట్స్
|
(unranked): | యాస్ట్రిడ్స్
|
Order: | లామియేల్స్
|
Family: | ప్లాంటేజినేసియే
|
Genus: | డిజిటాలిస్
|
Species: | పర్పూరే
|
డిజిటాలిస్ పర్పూరే ఒక పుష్పించే జాతికి చెందిన మొక్క. సిస్టామాటిక్ పొసిషన్:- వర్గం :ప్లాంటే - :యాంజియోస్పర్ం - :యూడైకాట్ - :యాస్ట్రడ్స్
- కుటుంబం
- ప్లాంటేజినేసియే
ఉపయోగాలు:
[మార్చు]1. ఇది మందుల తయారీలో ఉపయోగించెదరు. 2.దీనిలో డిగొక్సిజెనిన్ అనే రసాయనం ఉండడం వలన డి.ఎన్.ఎ, అర్.ఎన్.ఎ పరీక్షలలో ఉపయోగించెదరు.
- అలవాటు
- ఆవాసం :
ఇది ఒక హెర్బ్.దీని జీవిత కాలం రెండు సంవత్సారాలు. దీని ఆకులు కాండం చుట్టు పురి వలే అమర్చబడి ఉంటాయి. తెలుపు-బుడిద వర్నముతొ కుడిన కౌమార్య, కాండముతొ కూడిన కేసములతొ కప్పబడి ఉంటుంది. కాండం 1-2మీ పొడవూ పెరుగుతుంది. పువ్వులుకాండంచుట్టూ అమర్చుబడి వుంటాయి.పువ్వులు వంగ రంగులో వుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భములో (సాగు) తెలుపు, పసుపు లేదా ఎరుపురంగులో వుంటాయి. వెసవి ప్రారంభ సందర్భము లోతేనె టిగలు పుష్పాన్ని సందర్శిస్తాయి.
- పండు గులిక (క్యాప్యుస్లు) మారిన తరువాత పగిలిపోయివిత్తనాలను విడుదల మరికొన్నిజాతులు ఉన్నాయి.
అవి:డిజిటాలిస్ పర్పురె, డిజిటాలిస్ హేఉడి, డి.మెరిన దినిలో సంకర జాతి రకాలు ఉన్నాయి. అవి డి. x ఫ్ల్వ, డ్. గ్రాండిఫ్లోరా
- దీనిలోకార్టియాక్ గ్లైకోసైడ్ డిజిటాక్సిన్ అనే రసాయనం ఆకులలో, పువ్వులలో వుండటం వలన దీనిని తిసుకోవడం మనుషులకు ప్రమాదకరం.ఆకులలోని రసాయనానన్ని విలియం గారు గుర్తించారు. దీనిని గుండె వైఫైల్యానికి ఔషదంగా ఉపయోగిస్త్రారు.
- మనుషులలో పెరిగిన మూత్ర ప్రవహనికి దీనిని మందుగ ఉపయోగిస్తారు. ఇతర మందుల వలే కాక ఇది వికారాన్నీ, వాంతులను తగిస్తుంది.
- సాగు
- ఇది తోట మొక్కగా బాగా ప్రజాదరణ పొందినది. అందువలన దీనిని బాగా అభివృద్ధి చేసారు. చాల రకాల రంగులు {తెలుపు-వంగ పండు}ఉన్నాయి. డి.పర్పురే చాలా సులభంగా విత్తనాల సహాయంతో పెరుగుతుంది.
ఉపయోగాలు
[మార్చు]1.దీని ఆకులను మందుల తయరిలో ఉపయోగిస్తారు.
ఆర్దిక ప్రాముక్యత
[మార్చు]1.ఇది ఒక ఉద్యానవన మొక్క.దీనిని అలంకరణ మొక్కగా ఉపయోగిస్తారు. 2.దీని డిజిడి అణువులనుడి ఎన్ ఎ మరియుఅర్ ఎన్ ఎ పరీక్షలలో ఉపయోగిస్తారు.
గ్రంథ పట్టిక
[మార్చు]- ఔషదముపుర్పురియా:వికీమిడియా సమచారానికి సంబంధించింది.
- ఫ్లోరా యూరోపియా : ఔషదముపుర్ఫిరియా
- బ్రిటిష్దీవులలో జీవావరణ వృక్ష: ఔషధము పుర్ఫిరియా
- స్కై ఫ్లోరా :ఔషధము పుర్ఫిరియా.
మూలాలు
[మార్చు]↑ Olmstead, R. G., dePamphilis, C. W., Wolfe, A. D., Young, N. D., Elisons, W. J. & Reeves P. A. (2001). "Disintegration of the Scrophulariaceae". American Journal of Botany (American Journal of Botany, Vol. 88, No. 2) 88 (2) : 348–361. doi:10.2307/2657024. JSTOR 2657024. PMID 11222255. ↑ "RHS Plant Selector - Digitalis purpurea 'The Shirley'". Retrieved 18 June 2013. ↑ "RHS Plant Selector - Digitalis purpurea 'Excelsior Group'". Retrieved 18 June 2013. ↑ "RHS Plant Selector - Digitalis purpurea f. alba". Retrieved 18 June 2013. ↑ Perennials.com: Digitalis purpurea ‘Dalmatian Purple’