Jump to content

డియర్

వికీపీడియా నుండి
డియర్
దర్శకత్వంఆనంద్‌ రవిచంద్రన్‌
రచనఆనంద్‌ రవిచంద్రన్‌
నిర్మాతవరుణ్‌ త్రిపురనేని
అభిషేక్‌ రామిశెట్టి
జి పృథ్వీరాజ్‌
తారాగణం
ఛాయాగ్రహణంజగదీశ్ సుందరమూర్తి
కూర్పురుకేష్
సంగీతంజివి ప్రకాశ్‌కుమార్‌
నిర్మాణ
సంస్థ
నట్‌మెగ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
12 ఏప్రిల్ 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

డియర్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. జివి ప్రకాశ్‌కుమార్‌, ఐశ్వర్య రాజేశ్, కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 4న విడుదల చేసి సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేశారు.[1]

అర్జున్ (జీ.వీ. ప్రకాశ్‌కుమార్‌) టీవిలో న్యూస్ రీడర్‌గా పని చేస్తూ టీవిలో ఫేస్ ఫ్రెష్ గా కనపడాలని రోజు 8 గంటలు కచ్చితంగా నిద్రపోతాడు. దీపిక (ఐశ్వర్య రాజేశ్)తో అతడికి పెళ్లి జరుగుతుంది. దీపిక నిద్రపోతే గురక పెట్టే అలవాటు పెడుతుంది. కానీ అర్జున్ చిన్న శబ్దం వినిపడినా మెలకువ వచ్చేస్తుంది. అర్జున్ నిద్రలేకుండా ఒక రోజు ఆఫీసుకు వెళ్లగా కీలకమైన ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు బాత్ రూంలో నిద్రపోవడంతో నిద్రపోవడంతో అతని ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత దీపికాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. విడాకుల కేసు కోర్టులో ఉండగా దీపిక గర్భవతి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అర్జున్, దీపిక మళ్లీ ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: నాట్ మేగ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పృథ్వీరాజ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ రవిచంద్రన్‌
  • సంగీతం: జివి ప్రకాశ్‌కుమార్‌[5]
  • సినిమాటోగ్రఫీ: జగదీశ్ సుందరమూర్తి
  • పాటలు: రాకేందు మౌళి

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 April 2024). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్‌". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  2. Eenadu. "రివ్యూ: డియర్‌.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  3. NT News (9 April 2024). "రియల్‌ లైఫ్‌ను తలపించే డియర్‌". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  4. Eenadu (8 April 2024). "'డియర్‌'.. 'గుడ్‌నైట్‌' ఫిమేల్‌ వెర్షన్‌ కాదు: ఐశ్వర్యరాజేశ్‌". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  5. Chitrajyothy (3 April 2024). "భలే వెడ్డింగ్‌". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=డియర్&oldid=4187821" నుండి వెలికితీశారు