డెగరెలిక్స్
Clinical data | |
---|---|
వాణిజ్య పేర్లు | ఫర్మాగాన్, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a609022 |
లైసెన్స్ సమాచారము | EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) విరుద్ధమైనది |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | సబ్కటానియస్ అడ్మినిస్ట్రేషన్ |
Pharmacokinetic data | |
Bioavailability | 30–40% |
Protein binding | ~90% |
మెటాబాలిజం | హెపాటో-పిత్త వ్యవస్థ ద్వారా వెళ్ళే సమయంలో సాధారణ పెప్టిడిక్ క్షీణతకు లోబడి ఉంటుంది; మానవ సివైపి450 వ్యవస్థకు సబ్‌స్ట్రేట్ కాదు |
అర్థ జీవిత కాలం | 23–61 రోజులు |
Excretion | మలం: 70–80% మూత్రం: 20–30% |
Identifiers | |
ATC code | ? |
Synonyms | FE-200486 |
Chemical data | |
Formula | C82H103ClN18O16 |
| |
(what is this?) (verify) |
డెగరెలిక్స్, అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ప్రత్యేకంగా ఇది హార్మోన్ ఆధారిత అధునాతన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[3] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[3]
ఈ మందు వలన ఎఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వేడి ఫ్లష్‌లు, కాలేయ సమస్యలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అనాఫిలాక్సిస్, క్యూటీ పొడిగింపు, వంధ్యత్వం ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[1] ఇది జిఎన్ఆర్హెచ్ గ్రాహక విరోధి, శరీరంలో టెస్టోస్టెరాన్ మొత్తాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.[1][4]
2008లో యునైటెడ్ స్టేట్స్, 2009లో యూరప్‌లో డెగారెలిక్స్ వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 80 మి.గ్రా.ల NHS ధర £130 ఖర్చవగా,[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 520 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Firmagon- degarelix kit". DailyMed. 18 September 2019. Archived from the original on 12 August 2020. Retrieved 26 February 2020.
- ↑ 2.0 2.1 "Degarelix Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2021. Retrieved 22 December 2021.
- ↑ 3.0 3.1 3.2 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 992. ISBN 978-0857114105.
- ↑ 4.0 4.1 "Firmagon". Archived from the original on 26 February 2020. Retrieved 22 December 2021.
- ↑ "Firmagon Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2021. Retrieved 22 December 2021.