డెబ్లీనా ఛటర్జీ
స్వరూపం
డెబ్లీనా ఛటర్జీ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
డెబ్లీనా ఛటర్జీ, బెంగాలీ టీవి, సినిమా నటి.
జననం
[మార్చు]డెబ్లీనా పశ్చిమ బెంగాల్ లోని, కలకత్తా లో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]2010లో సినిమారంగంలోకి వచ్చింది. 2011లో వచ్చిన అమీ ఆడు సినిమాలో ఆడు పాత్రలో తొలిసారిగా నటించింది. సోమనాథ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011 ఐఎఫ్ఎఫ్ఐ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లో ప్రదర్శించబడింది. బెంగాలీలో ఉత్తమ చలనచిత్రంగా 58వ జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది.[1][2][3]
2012లో స్టార్ ప్లస్ లో వచ్చిన సజ్దా తేరే ప్యార్ మే సీరియల్ లో ఆలియా హాసన్‌గా టీవిరంగంలోకి అడుగుపెట్టింది.[4] 2018 డిసెంబరు నుండి 2019 మే వరకు స్టార్ ప్లస్‌లో ప్రసారమైన యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్ లో గాయత్రి (గయు) పాత్రలో నటించింది.[5]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | కార్యక్రమాలు | పాత్ర |
---|---|---|
2012 | సజ్దా తేరే ప్యార్ మే[6] | ఆలియా హాసన్/జూలియా గోమ్స్ ప్రతాప్ |
2014 | బాలికా వధు[7] | గౌరీ జగదీష్ సింగ్ |
2015–2017 | సంకత్మోచన్ మహాబలి హనుమాన్[8] | సీత/రుక్మిణి/లక్ష్మి/వేదవతి/విశ్వమోహిని/కాళి |
2015 | ప్యార్ తునే క్యా కియా[9] | సంచిత |
2015 | హల్లా బోల్ | ఆలియా |
2015–2016 | ససురల్ సిమర్ కా[10] | దేవిక/పాటలీ దేవి |
2016 | సియా కే రామ్[11] | రుమా |
2018–2019 | యే రిష్తా క్యా కెహ్లతా హై[5] | గాయత్రి గోయెంకా (గయు) |
2019 | లాల్ ఇష్క్[12] | పారో |
2020 | విఘ్నహర్త గణేష్[13] | లక్ష్మీదేవి |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2011 | అమీ ఆడు[14] | ఆడు | తొలి సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ "Somnath Gupta on his film 'Aami Adu'". Archived from the original on 2012-07-08. Retrieved 2022-03-09.
- ↑ "Somnath Sen bagged National Award". Archived from the original on 2012-07-15. Retrieved 2022-03-09.
- ↑ "58th National Film Awards". International Film Festival of India. Archived from the original on 14 April 2012. Retrieved 2022-03-09.
- ↑ "Ankita Bhargava: RAW agent in Sajda Tere Pyar Mein". Archived from the original on 2012-07-08. Retrieved 2022-03-09.
- ↑ 5.0 5.1 "Yeh Rishta Kya Kehlata Hai: After Parul Chauhan, Deblina Chatterjee aka Gayu quits the show". Times of India.
- ↑ "Deblina Chatterjee in Sajda Tere Pyaar Mein on Star Plus". Telly Chakkar.
- ↑ "Deblina Chatterjee to play Gauri in Balika Vadhu". Indian Express.
- ↑ "Deblina Chatterjee: "Happy to play triple role"". Times of India.
- ↑ "Shaleen Malhotra and Deblina Chatterjee in Pyaar Tune Kya Kiya". Telly Chakkar.
- ↑ "Deblina Chatterjee to enter Sasural Simar Ka".
- ↑ "Deblina Chatterjee to enter Star Plus' Siya Ke Ram". Telly Chakkar.
- ↑ "Yeh Rishta fame actress and Piya Albela actor in Laal Ishq". Telly Chakkar. Archived from the original on 2022-03-09. Retrieved 2022-03-09.
- ↑ "Deblina Chatterjee Plays Goddess Lakshmi in 'Vighnaharta Ganesh' Serial". India West. Archived from the original on 2020-10-04. Retrieved 2022-03-09.
- ↑ "Bengali movie Ami Aadu review". Times of India.