కాళికాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళికాదేవి
The goddess Kali
The goddess Kali
goddess of Time, Change
దేవనాగరిकाली
తమిళ లిపిகாளி
Bengali scriptকালী
సంప్రదాయభావందేవి, మహావిద్య
ఆవాసంశ్మశానాలు
మంత్రంOm Krīm Kālyai namaḥ ,
Om Kapālinaye Namah,
Om Hrim Shrim Krim Parameshvari Kalike Svaha
ఆయుధంScimitar
వాహనంJackal

కాళికాదేవి (Kālī, సంస్కృతం: काली, మూస:IPA-sa; Bengali: কালী; పంజాబీ: ਕਾਲੀ; తమిళం: காளி), also known as Kālikā (సంస్కృతం: कालिका, Bengali: কালিকা) అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. "She who destroys". కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణి (Bhavatārini ;literally "redeemer of the universe") గా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు.[1]

కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లుగా చూపుతారు. ఈమె దశమహావిద్యలులో ముఖ్యమైనది.[2]

కాళీ యంత్రం[మార్చు]

కాళీ యంత్రం.

తాంత్రిక యోగంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది.[3] నిర్వాన-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం, పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా పేర్కొంటాయి. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెబుతాయి.[4]

మూలాలు[మార్చు]

  1. http://www.srilankaguardian.org/2011/08/in-veneration-of-nallurs-vira-ma-kali.html
  2. Encyclopedia International, by Grolier Incorporated Copyright in Canada 1974. AE5.E447 1974 031 73-11206 ISBN 0-7172-0705-6 page 95
  3. D. Kinsley p. 122.
  4. D. Kinsley p. 122–123.