మహాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాదేవి
మహిషాసుర మర్దిని దుర్గ రూపంలో మహాదేవి
అన్ని హిందూ మతం దేవత, బ్రాహ్మణ
దేవనాగరిमहादेवी
సంస్కృత అనువాదంMahādevī
అనుబంధందేవి, ఆదిపరాశక్తి, మహాలక్ష్మి దేవి , దుర్గ
నివాసంవైకుంఠ మరియు ఇతర లోకాలు
మంత్రంసర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఆయుధములుసుదర్శన చక్రం, శంఖం, గద, కమలం, విల్లు మరియు బాణం, కత్తి, ఖడ్గం, వజ్రాయుధం, గంట మొదలైనవి
భర్త / భార్య[ విష్ణు భగవానుడు ]
వాహనంసింహం, గరుడ, నంది, ఏనుగు మొదలైనవి

హిందూ మతంలో మహాలక్ష్మి దేవి పేర్లలో మహాదేవి ఒకటి.మహాదేవి అనే పదానికి అర్థం దేవతలలో గొప్పది.శ్రీ మహాలక్ష్మీ దేవి సకల దేవతలకు మూలం.దేవీ మహాత్మ్యం ప్రకారం మహాదేవి దుర్గాదేవి తప్ప మరెవరో కాదు. కానీ దేవీ మహాత్మ్యం ప్రకారం దుర్గాదేవి మహాలక్ష్మి దేవి అవతారం.మహాలక్ష్మిని మహాదేవి అని అంటారు.

మహాదేవి ఆదిపరాశక్తిని కూడా సూచిస్తుంది,మహాలక్ష్మి దేవిని ఆదిపరాశక్తి అంటారు.మహాకాళి (మహామాయ), మహాలక్ష్మి (దుర్గ) మరియు మహాసరస్వతి (కౌశికి) వంటి అధిపరాశక్తి మహాలక్ష్మి రూపాలను మహాదేవి అని కూడా పిలుస్తారు. అలాగే సీతాదేవి మరియు రుక్మిణి దేవి మహాలక్ష్మి దేవి అవతారాలు కాబట్టి వారిని మహాదేవి అని కూడా పిలుస్తారు.కాబట్టి మహాదేవి మహాలక్ష్మి దేవి లేదా ఆమె అవతారాలను సూచిస్తుంది.

మూలాలు[మార్చు]

  • Seeking Mahadevi: Constructing the Identities of the Hindu Great Goddess (ISBN 0-791-45008-2) Edited by Tracy Pintchman
  • Encountering The Goddess: A Translation of the Devi-Mahatmya and a Study of Its Interpretation (ISBN 0-7914-0446-3) by Thomas B. Coburn
  • In Praise of The Goddess: The Devimahatmyam and Its Meaning (ISBN 0-89254-080-X) by Devadatta Kali
  • The Triumph of the Goddess: The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata Purana (ISBN 0-7914-0363-7) by C. MacKenzie Brown
  • The Srimad Devi Bhagavatam (ISBN 8-1215-0591-7) translated by Swami Vijnanananda

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మహాదేవి&oldid=4089505" నుండి వెలికితీశారు