అక్షాంశ రేఖాంశాలు: 27°59′15″N 88°46′02″E / 27.98750°N 88.76722°E / 27.98750; 88.76722

డోంగ్‌ఖా లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డోంగ్‌ఖా లా
డోంగ్‌ఖా లా is located in Sikkim
డోంగ్‌ఖా లా
ప్రదేశంసిక్కిం, భారతదేశం
శ్రేణిహిమాలయాలు
Coordinates27°59′15″N 88°46′02″E / 27.98750°N 88.76722°E / 27.98750; 88.76722

డోంగ్‌ఖా లా లేదా డోంకియా పాస్ [1] (el. 18,156.2 అ. or 5,534.0 మీ. ) [2] [3] [4] హిమాలయాలలో, సిక్కింను టిబెట్‌తో కలిపే పర్వత కనుమ.

JD హుకర్ పెయింటింగ్ (1854)

ఉత్తర సిక్కింలో ఉన్న ఈ కనుమ నుండి, టిబెటన్ పీఠభూమి కనిపిస్తుంది. సమీపంలో[1] 6.5 కి.మీ. (4.0 మై.) పొడవు, 2.5 కి.మీ. (1.6 మై.) వెడల్పుతో ఉన్న త్సో లామో సరస్సు నుండి తీస్తా నది ఉద్భవిస్తోంది.[5] పడమర-వాయవ్యాన దాదాపు 5 కి.మీ. దూరంలో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు, తీస్తా నదికి నీటిని అందిస్తుంది.

పాశ్చాత్య సాహిత్యంలో ఈ కనుమ గురించి మొదటి రాసినది, వృక్షశాస్త్రజ్ఞుడు జోసెఫ్ డాల్టన్ హుకర్. 1849 సెప్టెంబరు 7 న అతను డోంగ్‌ఖా లా కనుమను దాటాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 White, J. Claude; White, J. Claude (4 May 1996). Sikkim & Bhutan. Asian Educational Services. p. 89. ISBN 978-81-206-1183-2. Retrieved 2009-09-11.
  2. Joshi, H.G. (15 October 2004). Sikkim ; Past and Present. New Delhi, India: Mittal Publications. p. 41. ISBN 978-81-7099-932-4. Retrieved 2009-09-11.
  3. Hooker, Joseph Dalton (15 October 2008). Himalayan Journals, Notes of a Naturalist: In Bengal, The Sikkim and Nepal Himalayas, The Khasia Mountains, Etc. Forgotten Books. p. 637. ISBN 978-1-60620-983-7. Archived from the original on 7 March 2012. Retrieved 2009-09-11.
  4. Hooker, Joseph Dalton (15 October 2008). Himalayan Journals, Notes of a Naturalist: In Bengal, The Sikkim and Nepal Himalayas, The Khasia Mountains, Etc. Forgotten Books. p. 619. ISBN 978-1-60620-983-7. Archived from the original on 7 March 2012. Retrieved 2009-09-11.
  5. Krishnan, J. K (2005). Academic Dictionary of Tourism. Delhi, India: Isha Books. p. 89. ISBN 978-81-8205-259-8. Retrieved 2009-09-11.