ఢి ఫర్ దోపిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢి ఫర్ దోపిడి
D for Dopidi.jpg
దర్శకత్వంసిరాజ్ కల్లా
రచనసిరాజ్ కల్లా
నిర్మాతరాజ్ నిడుమోరు, క్రిష్ణ డి. కె
నాని
తారాగణంవరుణ్ సందేశ్
సందీప్ కిషన్
నాని
రాకేశ్
మెలోనీ కన్నొకడ
ఛాయాగ్రహణంలూకాస్
కూర్పుధర్మేంద్ర
సంగీతంమహేశ్ శంకర్
విడుదల తేదీ
25 డిసెంబరు 2013
దేశంభారత్
భాషతెలుగు

ఢి ఫర్ దోపిడి 2013 డిసెంబరు 25 న విడుదలైన తెలుగు చిత్రం.

కథ[మార్చు]

నలుగురు కుర్రాళ్లు తమ వ్యక్తిగత బలహీనతల నుంచి బయటపడటానికి సులభంగా డబ్బు సంపాదించాలని పధకం వేస్తారు. పలు రకాలుగా దాని కోసం పన్నాగాలు వేసి విఫలమవుతారు. చివరికి బ్యాంక్ దోపిడికి పధక రచన చేస్తారు. దోపిడి చేయాడానికి వెళ్లిన నలుగురు కురాళ్లు అనుకోకుండా బ్యాంక్ లోనే ఇరుక్కుపోతారు. దోపిడి జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ ను చుట్టుముడుతారు. బ్యాంకులో చిక్కుకుపోయినా నలుగురు కుర్రాళ్లు పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డారు? బ్యాంక్ దోపిడి సంఘటనలో నలుగురు కుర్రాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? బ్యాంక్ ను దోపిడి చేయడంలో సఫలమయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన చిత్రం.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన - దర్శకత్వం - సిరాజ్ కల్లా
  • సంగీతం - మహేశ్ శంకర్

బయటి లంకెలు[మార్చు]