తంగలాన్
Appearance
తంగలాన్ | |
---|---|
దర్శకత్వం | పా. రంజిత్ |
రచన | పా. రంజిత్ తమిళ్ ప్రభ |
నిర్మాత | కేఈ జ్ఞానవేల్ రాజా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఏ కిషోర్ కుమార్ |
కూర్పు | సెల్వ ఆర్ కే |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు | నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ నీలమ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 150 కోట్లు[1] |
తంగలాన్, 2024 ఆగస్టు 15న విడుదలయిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా.[2] నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. విక్రమ్, పార్వతీ, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించబడింది.[3]
నటీనటులు
[మార్చు]- విక్రమ్ - తంగలన్[4] [5]
- మాళవిక మోహనన్ - ఆరతి[6] [7]
- పార్వతి తిరువోతు
- పశుపతి
- డేనియల్ కల్టగిరోన్
- హరికృష్ణన్ అన్బుదురై
- ముత్తుకుమార్
- అర్జున్ అన్బుదన్
Home Media
[మార్చు]12 October 2024 streaming from Netflix.
మూలాలు
[మార్చు]- ↑ "'Leo' To 'Suriya 42': Five Upcoming High-Budget Tamil Films". The Times of India. 23 March 2023. Archived from the original on 23 March 2023. Retrieved 24 March 2023.
- ↑ "Thangalaan Twitter / X Review: విక్రమ్.. తంగలాన్ ట్విట్టర్ రివ్యూ | Chiyan Vikram Thangalaan Movie Twitter Review Is ktr". web.archive.org. 2024-08-15. Archived from the original on 2024-08-15. Retrieved 2024-08-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Andhrajyothy (27 October 2023). "రా అండ్ రస్టిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ Namaste Telangana (18 April 2023). "'తంగలాన్'లో సరికొత్తగా విక్రమ్". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ "#Chiyaan61 titled 'Thangalaan' after Vikram's character". The Times of India. 23 October 2022. Archived from the original on 9 July 2023. Retrieved 8 July 2023.
- ↑ A. B. P. Desam (4 August 2023). "వారియర్ రోల్‌లో అందాల భామ - మాళవిక మోహనన్ 'తంగలాన్' పోస్టర్ చూశారా?". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
- ↑ "Thangalaan: Malavika Mohanan Shares Powerful First Glimpse of Her Character Aarathi on Her 30th Birthday! (View Pic)". LatestLY (in ఇంగ్లీష్). 4 August 2023. Archived from the original on 23 September 2023. Retrieved 1 September 2023.