తక్షశిల
తక్ష శిల లేదా తక్షిల లేదా టెక్స్లా (ఉర్దూ ٹیکسلا ), (సంస్కృతం तक्षशिला ), పాలీ:తక్కశిలా) పాకిస్తాన్ లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము. ఇచ్చట గాంధార నగరమైనటువంటి 'తక్ష శిల' యొక్క శిథిలాలున్నాయి. ఇది ప్రముఖమైన హిందూ వైదిక నగరం,[1] బౌధ్ధుల [2] విజ్ఞాన కేంద్రంగా క్రీ.పూ. 6వ శతాబ్దం[3] నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినది.[4] [5] 1980లో తక్షశిల, యునెస్కో వారిచే "ప్రపంచ వారసత్వ ప్రదేశం"గా నమోదై ప్రకటింపబడింది.[6]
తక్షశిల పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఇస్లామాబాద్ కు 35 కి.మీ. పశ్చిమాన గ్రాండ్ ట్రానికి రోడ్డుకు ప్రక్కనే గలదు.
ప్రాచీన భారతదేశం లోని అతిపెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు రెండు. అవి 1. నలందా విశ్వవిద్యాలయం, (బీహారు) 2. తక్షశిల విశ్వవిద్యాలయం (పాకిస్తాన్)
విశ్వవిద్యాలయం
[మార్చు]తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. వారిలో అశోకుడు కూడా ఒకరు. ఇది భారతదేశానికే కాదు ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ Majumdar, Raychauduri and Datta. An Advanced History of India. London: Macmillan. p. 64.
- ↑ UNESCO World Heritage List. 1980. Taxila: Brief Description. Retrieved 13 January 2007
- ↑ "History of Education", Encyclopædia Britannica, 2007.
- ↑ "Nalanda" (2007). Encarta.
- ↑ Joseph Needham (2004), Within the Four Seas: The Dialogue of East and West, Routledge, ISBN 0-415-36166-4:
"When the men of Alexander the great came to Taxila in భారత దేశము in the fourth century BC they found a university there the like of which had not been seen in Greece, a university which taught the three Vedas and the eighteen accomplishments and was still existing when the Chinese pilgrim Fa-Hsien went there about AD 400."
- ↑ UNESCO World Heritage Site. 1980. Taxila: Multiple Locations. Retrieved 13 January 2007.
బయటి లింకులు
[మార్చు]- Guide to Historic Taxila by Professor Dr. Ahmad Hasan Dani in 10 chapters Archived 2017-06-05 at the Wayback Machine
- "Taxila", by Jona Lendering Archived 2004-10-13 at the Wayback Machine
- Some photos by Umayr Sahlan Masud
- Taxila page Archived 2003-08-02 at the Wayback Machine from punjab-info Archived 2004-10-23 at the Wayback Machine
- Travel With Young - Taxila 한글
- Map of Gandhara archeological sites, from the Huntington Collection, Ohio State University (large file)
- "Taxila Museum and Jaulian Monastery", by Saadullah Bashir