Jump to content

తన్వి రామ్

వికీపీడియా నుండి
తన్వి రామ్
జననం
జాతీయతఇండియన్
విద్యాసంస్థన్యూ హారిజన్ కళాశాల
వృత్తి
  • నటి
  • బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌
తల్లిదండ్రులు
  • రామచంద్రన్ (తండ్రి)
  • జయశ్రీ (తల్లి)

తన్వి రామ్ ప్రధానంగా మలయాళ సినిమాలలో నటిస్తున్న భారతీయ నటి. ఆమె అసలు పేరు శ్రుతి రామ్. ఆమె మిస్ కేరళ 2012 ఫైనలిస్ట్.[1]

ఆమె నటించిన మలయాళ సినిమా ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిన 2018 చిత్రం తెలుగులో కూడా విడుదలైంది.[2]

కెరీర్

[మార్చు]

ఆమె బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.[1] సౌబిన్ షాహిర్‌తో ప్రధాన పాత్రలో నటించిన అంబిలి చిత్రంతో సినిరంగంలో అరంగేట్రం చేసింది.[3] ఆమె 2020 చిత్రం కప్పెలలో కూడా నటించింది. ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా అంటే సుందరానికిలో నాని సరసన తొలిసారిగా నటించింది.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Notes
2019 అంబిలి టీనా కురియన్
2020 కప్పెల యాని
2022 అంటే సుందరానికి పుష్ప థామస్ తెలుగు[5]
ఆరాట్టు కమీషనర్ కూతురు అతిధి పాత్ర
తల్లుమాల ట్రీసా రెజీ
కుమారి నంగకుట్టి
ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ జ్యోతి లక్ష్మి
2023 ఎంకిలుమ్ చంద్రికే సుజినా [6]
ఖాళీ పర్స్ ఆఫ్ బిలియనీర్స్ నిధి [7]
2018 మంజు [8]
2024
అభిలాషం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Soubin Shahir has not done a character like 'Ambili' before: Tanvi Ram". The Indian Express. Retrieved 6 July 2022.
  2. "'2018' Movie Gets Huge Response From Telugu Audience - Sakshi". web.archive.org. 2023-06-11. Archived from the original on 2023-06-11. Retrieved 2023-06-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "A year since my life changed,' says Tanvi Ram as 'Ambili' clocks one". The Times of India. Retrieved 6 July 2022.
  4. "Tanvi Ram to mark her debut in Telugu". The Times of India. Retrieved 6 July 2022.
  5. "Tanvi Ram pens a heartwarming note expressing her gratitude to 'Ante Sundaraniki' team". The Times of India. etimes.in. Retrieved 11 July 2022.
  6. "Basil Joseph and Suraj Venjaramoodu-starrer Enkilum Chandrike gets OTT release date". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 28 March 2023.
  7. "Dhyan Sreenivasan, Tanvi Ram join Khali Purse of Billionaires". The Indian Express. Retrieved 11 July 2022.
  8. "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 5 November 2022. Retrieved 17 January 2023.