తరంగిణి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరంగిణి
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనకోడి రామకృష్ణ (కథ, చిత్రానువాదం)
నిర్మాతకె. రాఘవ
నటవర్గంసుమన్,
శ్యామల గౌరి,
భానుచందర్
ఛాయాగ్రహణంపి. లక్ష్మణ్
కూర్పుకె. బాలు
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
నవంబరు 5, 1982
నిడివి
147 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తరంగిణి 1982, నవంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, శ్యామల గౌరి, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

శ్యామలగౌరి ఛాయాచిత్రం

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కోడి రామకృష్ణ
 • నిర్మాత: కె. రాఘవ
 • సంగీతం: జె.వి.రాఘవులు
 • ఛాయాగ్రహణం: పి. లక్ష్మణ్
 • కూర్పు: కె. బాలు
 • నిర్మాణ సంస్థ: ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2]

 1. ఒక దేవత ప్రేమ దేవత పోతపోసిన అనురాగమో ఏ పుణ్య - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ
 2. తరంగిణి తరంగిణి ఏ ఒడిలో నీ జననం ఏ కడలికొ నీ పయనం - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
 3. మహారాజ రాజ శ్రీవారు మంచివారండి బహు మంచివారండి - పి.సుశీల, వి.రామకృష్ణ, రాఘవులు
 4. రాఘవేంద్రా నిన్ను అమోఘ సంగీత తరంగాల చేసిన - రామకృష్ణ
 5. స్వయవరం స్వయవరం నా ప్రియతరంగిణి స్వయవరం - ప్రకాశరావు

మూలాలు[మార్చు]

 1. Indiancine.ma, Movies. "Tarangini (1982)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
 2. Naa Songs, Songs. "Tharangini". www.naasongs.co. Retrieved 19 August 2020.

ఇతర లంకెలు[మార్చు]