తరుణ్ తేజ్‌పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరుణ్ తేజ్పాల్
Tarun J Tejpal 2007.jpg
Tejpal at la Fureur de lire 2007, Geneva, Switzerland
జననంతరుణ్ తేజ్పాల్
(1963-03-15) 1963 మార్చి 15 (వయస్సు: 57  సంవత్సరాలు)
Jalandhar, Punjab, India
జాతీయతIndian
వృత్తిపాత్రికేయుడు
నేరారోపణలుSexual assault[1]
Criminal statusబెయిలుపై ఉన్నాడు

తరుణ్ తేజ్‌పాల్ భారతీయ పాత్రికేయుడు, ప్రచురణకర్త, నవలా రచయిత. తెహెల్కా పత్రికకు మాజీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ కూడా. ఒక మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేసాడన్న ఆరోపణల కారణంగా 2013 నవంబరు 30న అరెస్టై ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడు.[1][2]

మూలాలు వనరులు[మార్చు]

  1. 1.0 1.1 "Tarun Tejpal's judicial remand extended by 14 days". Dnaindia. 10 February 2014. Retrieved 19 May 2014. Cite news requires |newspaper= (help)
  2. "Tarun Tejpal accused of rape, gets bail from SC". Patrika Group (Hindi లో). Retrieved 1 July 2014.CS1 maint: unrecognized language (link)