అరుంధతీ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Arundhati Roy
Arundhati Roy W.jpg
Arundhati Roy in 2013.
పుట్టిన తేదీ, స్థలం (1961-11-24) 1961 నవంబరు 24 (వయస్సు: 56  సంవత్సరాలు)
Shillong, Assam (present-day Meghalaya), India
వృత్తి Novelist, essayist, activist
జాతీయత భారత దేశముn
కాలం 1961 – present
గుర్తింపునిచ్చిన రచనలు The God of Small Things
పురస్కారాలు Man Booker Prize (1997)
Sydney Peace Prize (2004)

సంతకం

సుజాన్నా అరుంధతీ రాయ్ అరుంధతీ రాయ్గా ప్రసిద్ధి, (జననం 1961 నవంబరు 24) ఒక భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమెకు 1997లో తన రచన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు బుకర్ ప్రైజు, మరియు 2002 లో లన్నాన్ సాంస్కృతిక స్వేచ్ఛ బహుమతి ప్రదానం చేయబడింది. బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు.

ఈమె మేఘాలయ లోని షిల్లాంగ్లో జన్మించింది.[2] ఈమె తండ్రి బెంగాలీ మరియు తల్లి సిరియన్ క్రిస్టియన్. ఈమె తన బాల్యం కేరళలో గడిపారు. ఉన్నతవిద్య ఢిల్లీలో చేసారు. అక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డాకున్హాను కలిసారు.

రాయ్ తన రెండవ భర్త, సినీ నిర్మాత ప్రదీప్ కిషన్ ను 1984లో కలిసారు, ఇతను నిర్మించిన అవార్డు పొందిన చిత్రం "మస్సీ సాహిబ్". ఈమె నవల "ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" వల్ల తన ఆర్థిక స్థితి మెరుగు పడింది. ఆ తరువాత ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్స్ లో 'ఏరోబిక్స్ క్లాసెస్' నడుపుతూ ఢిల్లీలోనే జీవిస్తున్నారు. ఈమె సమీప బంధువు ప్రణ్ణాయ్ రాయ్ ప్రసిద్ధ టీవీ యాంకర్, NDTV లో ప్రధాన పాత్రధారిగా పనిచేస్తున్నాడు.[3] సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, "నర్మదా బచావో" ఆందోళనను సమర్ధిస్తూ ఈమెరాసిన "ది గ్రేటర్ కామన్ గుడ్" రచన వివాదాస్పదంగా మారినది.

అవార్డులు[మార్చు]

గ్రంధాలు[మార్చు]

వ్యాసాలు, ప్రసంగాలు మరియు ఆర్టికల్స్[మార్చు]

  • Insult and Injury in Afghanistan (MSNBC, 20 October 2001)
  • Instant Democracy (May 13, 2003)
  • "Come September" (September, 2002)

మూలాలు[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

రచనలు, ప్రసంగాలు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

ఇతరములు[మార్చు]

  • We, a political documentary about Roy's words. Available online.
  • Arundhati Roy denounces Indian democracy by Atul Cowshish
  • Carreira, Shirley de S. G.A representação da mulher em Shame, de Salman Rushdie, e O deus das pequenas coisas, de Arundathi Roy. In: MONTEIRO, Conceiçãం & LIMA, Tereza M. de O. ed. Rio de Janeiro: Caetés, 2005

సంతకము[మార్చు]

ArundhatiRoy Autograph.jpg

ఇవి కూడా చూడండి[మార్చు]