తర్ల (సినిమా)
తర్ల | |
---|---|
దర్శకత్వం | పీయూష్ గుప్తా |
రచన | పీయూష్ గుప్తా గౌతమ్ వేద్ |
నిర్మాత | రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాలు కె. థామస్ |
కూర్పు | గౌరవ్ అగర్వాల్ |
సంగీతం | నీలోత్పల్ బోరా సుహిత్ అభ్యంకర్ రోహన్ వినాయక్ |
నిర్మాణ సంస్థ | ఎర్త్ స్కై పిక్చర్స్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీ | 7 జూలై 2023 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తర్ల సినిమా 2023 సంవత్సరంలో విడుదలైన హిందీ భాషా బయోపిక్. ఈ సినిమా భారతీయ చెఫ్, కుక్‌బుక్ రచయిత అయిన తర్ల దలాల్ జీవితానికి సంబంధించినది. ఇందులో హుమా ఖురేషి నటించింది.[1][2][3] ఈ చిత్రానికి పియూష్ గుప్తా దర్శకత్వం వహించాడు. దీనిని రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ నిర్మించారు.[4][5] ఈ చిత్రం జీ5 లో విడుదలైంది.[6][7]
నటవర్గం
[మార్చు]- హుమా ఖురేషి
- షరీబ్ హష్మీ [8]
- భారతి అచ్రేకర్
- భావన సోమయ్య
- అమర్జీత్ సింగ్
- రాజీవ్ పాండే
- పూర్ణేందు భట్టాచార్య
- వీణా నాయర్
కథ
[మార్చు]తర్ల తన జీవితంలో ఏదైనా ముఖ్యమైనదాన్ని సాధించాలని కోరుకునే మహిళ, కానీ ఆమె కుటుంబం ఆమెకు వివాహం చేయాలని పట్టుబడుతుంది. తర్ల భర్త నళిన్ ఆమెకు అండగా నిలబడతాడు. ఆమె భర్త నళిన్ స్వచ్చమైన శాకాహారి అయినప్పటికీ అతనికి మాంసాహారం అంటే విపరీతమైన ఇష్టం. దానితో ఆమె మాంసాహారాన్ని అనుసరించి శాకాహార వంటకాలను తయారు చేయడం ప్రారంభించింది, ఆమె తన పక్కింటి పిల్లవాడికి వంట నేర్పించిన తరువాత, అందరికి వంట క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది, ఆ తరువాత ఆమె వంట ప్రపంచంలో ఎలా విప్లవాత్మకతను తీసుకొచ్చింది అన్నది అసలు కథ.
మూలాలు
[మార్చు]- ↑ "Huma Qureshi to play Tarla Dalal in celebrity chef's biopic". The Hindu. 19 April 2022. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "Huma Qureshi to play Tarla Dalal in India's first ever Home chef's biopic". Firstpost. 19 April 2022. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "'Tarla' First Look: Huma Qureshi to Be Seen As First-Ever Home Chef Tarla Dalal". The Quint. 19 April 2022. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "Ronnie Screwvala to back biopic on Tarla Dalal". Live Mint. 26 April 2022. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "All You Need To Know About Huma Qureshi's 'Tarla', Film Based On Late Chef Tarla Dalal's Life". IndiaTimes. 20 May 2023. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "Huma Qureshi's 'Tarla', Nawazuddin Siddiqui's 'Haddi', Manoj Bajpayee's 'Silence' and others opt for direct OTT release; deets inside". The Times of India. 20 May 2023. Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ "Huma Qureshi's biopic 'Tarla' opts for direct OTT release". The Tribune (India). Archived from the original on 28 May 2023. Retrieved 29 May 2023.
- ↑ "Tarla fame actress Huma Qureshi was nervous to play Tarla Dalal for THIS reason... Read on to find out here". The Free Press Journal. Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.