తలే భద్రయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలే భద్రయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989
ముందు గోనేపాటి శ్యామలరావు
తరువాత పి.జె.అమృతకుమారి
నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 1999
ముందు పి.జె.అమృతకుమారి
తరువాత పి.జె.అమృతకుమారి
నియోజకవర్గం పాలకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

తలే భద్రయ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆయన పాలకొండ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

తలే భద్రయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి 22,904 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనకు 1989లో టీడీపీ టిక్కెట్‌ దక్కలేదు తిరిగి అయన 1994లో టిక్కెట్‌ దక్కించుకొని పోటీ చేసి 20,974 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తలే భద్రయ్య 1999లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[2][3]

తలే భద్రయ్య 2023 ఆగష్టు 30న తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 March 2019). "పాలకొండ రూటు..విశ్వసనీయతకే ఓటు." Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  2. Sakshi (2019). "ఆంధ్రప్రదేశ్ » శ్రీకాకుళం » పాలకొండ(ఎస్టీ)". Archived from the original on 20 December 2021. Retrieved 20 December 2021.
  3. Andhrajyothy (24 May 2019). "పాలకొండ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక, రికార్డు సృష్టించిన కళావతి". Archived from the original on 8 జనవరి 2022. Retrieved 8 January 2022.
  4. Sakshi (30 August 2023). "వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.