Jump to content

తల్లి బిడ్డ

వికీపీడియా నుండి

తల్లిబిడ్డలు,1963 ఏప్రిల్ 19 న విడుదల. శ్రీహరి హర మూవీస్ వారి ఈ చిత్రంలో బాలయ్య,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ, నాగయ్య, లింగమూర్తి,ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి దర్శకుడు పి. ఎస్.శ్రీనివాసరావు కాగా, సంగీతం బి.శంకరరావు సమకూర్చారు.

తల్లి బిడ్డ
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.ఎస్.శ్రీనివాసరావు
తారాగణం బాలయ్య, హరనాథ్, చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, రాజశ్రీ,పి.హేమలత
నిర్మాణ సంస్థ ప్రసాద్ సన్స్ & కంపెనీ
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి - కె. రాణి బృందం - రచన: ఎ. వేణుగోపాల్
  2. ఓ చిన్నదానా హుషారైన పిల్లదానా హుషారైన - మాధవపెద్ది సత్యం, కె. రాణి - రచన: యడవల్లి
  3. కన్నతల్లి లేమి అని మరలి చూడుమా మరచి పోదువా - ఎస్. జానకి - రచన: ఎ. వేణుగోపాల్
  4. నగుమోమున కళకళ తళుకు మదీ ఇంత వెన్నెల - పి.బి. శ్రీనివాస్ - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
  5. మనసిచ్చానేనొక దొంగకు మన ఆటలు సాగవు - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ - రచన: యడవల్లి
  6. వయసులో తళుకులో వలపు చిందేనురా వగలు - ఎస్. జానకి - రచన: యడవల్లి
  7. ఉండాలి యువకులకు జోడి ఉంటేనే, జిక్కి, హరనాథ్, రచన: యడవల్లి లక్ష్మి నారాయణ
  8. వన్నెలాడి మాటలాడి పాట పాట పాడి , జిక్కి,పిఠాపురం బృందం , రచన: ఆరుద్ర
  9. వయ్యారి నేనేనంటా వదిలేసి వెళ్ళకంటా, జిక్కి, బి.శంకరరావు , రచన: యడవల్లి లక్ష్మి నారాయణ.

బయటి లింకులు

[మార్చు]