తారిఖ్ ఖాన్
Appearance
తారిఖ్ ఖాన్ | |
---|---|
జననం | తారిఖ్ అలీ ఖాన్ 1951 నవంబరు 9 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1973–1995 |
తల్లిదండ్రులు | అజర్ అలీ ఖాన్ - అనిజ్ ఖాన్ |
బంధువులు | నాసిర్ హుస్సేన్ (మామ) తాహిర్ హుస్సేన్ (మామ) మన్సూర్ ఖాన్ (బంధువు) అమీర్ ఖాన్ (బంధువు) |
తారిఖ్ అలీ ఖాన్, ఉత్తర ప్రదేశ్కు చెందిన హిందీ సినిమా రచయిత, నటుడు. యాదోన్ కి బారాత్ (1973), జఖ్మీ (1975), హమ్ కిసీసే కమ్ నహీన్ (1977) తో సహా 16 చిత్రాలలో నటించాడు.
జననం
[మార్చు]తారిఖ్ ఖాన్ 1951, నవంబరు 9న అజర్ అలీ ఖాన్ - అనిజ్ ఖాన్ దంపతులకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించాడు. నాసిర్ హుస్సేన్ సోదరి అనిజ్ ఖాన్. సినీ నటులు అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్బంధువు. అతని కొడుకు ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నాడు.[1]
సినిమాలు
[మార్చు]- మేరా దామద్ (1995)
- జెవర్ (1987)
- పైసే కే పీచే (1986)
- బాత్ బాన్ జే (1986)
- జబర్దస్త్ (1985)
- మంజిల్ మంజిల్ (1984)
- భూల్ (1984)
- పసంద్ అప్నీ అప్నీ (1983)
- బిస్మిల్లా కి బర్కత్ (1983)
- షౌకీన్ (1982)
- ఖవాజా కి దివానీ (1981)
- జమానే కో దిఖానా హై (1981)
- ఆప్ సే ప్యార్ హువా (1978)
- హమ్ కిసీసే కమ్ నహీన్ (1977)
- జఖ్మీ (1975)
- యాదోన్ కీ బారాత్ (1973)
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]- నామినేట్ - హమ్ కిసీసే కమ్ నహీన్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడు
మూలాలు
[మార్చు]- ↑ "Spotted: Tariq Khan at Filmistan Studios". Mumbai Mirror (in ఇంగ్లీష్). May 31, 2019. Retrieved 2023-07-17.
- ↑ "Tariq Khan Biography and Filmography on IMDB". www.imdb.com. Retrieved 2023-07-17.