తార (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
తార వానర రాజైన వాలి భార్య. కిష్కింధ కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది.
- చంద్రుడి భార్య తార. ఈ కథ తారాశశాంకం గా ప్రసిద్ధిచెందినది.
- తారాపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలలోని గ్రామాల పేరు.
- నయన తార, ప్రముఖ సినిమా నటి.
- న్యూట్రాన్ తార, ఒక విధమైన నక్షత్రము.