తాళ్లపాక రమేష్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాళ్లపాక రమేష్‌రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 1999
ముందు జక్కా కోదండరామి రెడ్డి
తరువాత ఆనం వివేకానంద రెడ్డి
నియోజకవర్గం నెల్లూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1952
నెల్లూరు, నెల్లూరు జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి
జీవిత భాగస్వామి అనురాధ
నివాసం నెల్లూరు

తాళ్లపాక రమేష్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో నెల్లూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

తాళ్లపాక రమేష్‌రెడ్డి అఖిల భారత ఎన్టీ రామారావు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తూ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1985, 1989లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నెల్లూరు నుండి పోటీ చేసి ఓడిపోయి 1994లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పి. వీ. ప్రసన్న కుమార్ రెడ్డిపై 9982 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (7 November 2020). "టీడీపీకి మాజీ మంత్రి తాళ్లపాక దంపతుల రాజీనామా". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  2. Telangana Today (8 November 2020). "Ex-Minister Tallapaka Ramesh quits TDP" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
  3. The Hans India (29 September 2017). "Vote for TDP for development: P Ramadevi" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.