Jump to content

తిన్నామా పడుకున్నామా తెల్లారిందా

వికీపీడియా నుండి

'తిన్నామా పడుకున్నామా తెల్లారిందా' తెలుగు చలన చిత్రం,2008, ఏప్రిల్,6 న విడుదల. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అలీ, తేజశ్రీ ఖేలే , జయప్రకాష్ రెడ్డి, శివాని మొదలగు వారు నటించారు.

తిన్నామా పడుకున్నామా తెల్లారిందా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రామ్ కుమార్
తారాగణం ఆలీ (నటుడు), తేజశ్రీ ఖేలే, చలపతిరావు, జీవా, ఎల్. బి. శ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి, శివాని, సుధ
విడుదల తేదీ 6 ఏప్రిల్ 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • అలీ
  • జ్యోతికృష్ణ
  • తేజశ్రీ
  • చలపతిరావు
  • ఎ.వి.ఎస్ .
  • జయప్రకాశ్ రెడ్డి
  • ఎల్.బి.శ్రీరామ్
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • శివాజీరాజా
  • శ్రీనివాసరెడ్డి
  • గౌతంరాజు
  • ప్రభాకర్
  • శ్రీహర్ష
  • రామచంద్రరావు
  • గుండు సుదర్శన్
  • బ్యాంక్ శీను
  • జీవా
  • సూర్య
  • కళ్ళు చిదంబరం
  • షాజిద్ ఖాన్
  • మాస్టర్ మహదేవ్
  • సత్య
  • రమేష్ నాయుడు
  • శంకర్
  • కృష్ణ
  • సోవాన్
  • వేణుగోపాల్
  • కుమార్
  • సత్యనారాయణ
  • ఏచూరి
  • సుధ
  • అమ్ములు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • చిత్రానువాదం, దర్శకత్వం: రామ్ కుమార్
  • కధ, మాటలు: వెలిగొండ శ్రీనివాస్
  • పాటలు: భాస్కరభట్ల రవికుమార్, చిర్రావూరి విజయకుమార్, జయసూర్యం బొంపెం
  • నేపథ్య గానం: జీన్స్ శ్రీనివాస్, జెస్సీ గిఫ్ట్, ఎం.ఎం.శ్రీలేఖ, హరిచరన్, దీపు, మాలతి, చిన్మయి, మనస్విని
  • సంగీతం : ఎం. ఎం. శ్రీలేఖ
  • కూర్పు: నందమూరి హరి
  • కళ: రాజు
  • పోరాటాలు: నందు
  • నృత్యాలు: ప్రసన్న, బ్రేక్ శీను, శివ
  • ఛాయా గ్రహణం: జవహర్ రెడ్డి
  • నిర్మాత: ఎస్ ఎస్.రావు
  • నిర్మాణ సంస్థ: పద్మిని ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:06:04:2008.

పాటల జాబితా

[మార్చు]

1.కొంచెం కొంగి పట్టు తొంగి చూసేటట్టు-

2.పదహారు కన్నెప్రాయమా పదిలంగా దాచుకోకుమా-

3.గరం గరంగా ఒక మిర్చి తినాలి నరం నరంలో-

4.మా ఊర్లో నేను ఏడో క్లాసే చదివాను-

5.ఎవడు సత్తే ఏంటి ఎవడు పుడితే ఏంటి ఎండ కాస్తే ఏంటి-

మూలాలు

[మార్చు]