తీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తీన్
దర్శకత్వంరిబు దాస్ గుప్తా
స్క్రీన్ ప్లేసురేష్ నాయర్
రితేష్ షా
బిజేష్ జయరాజన్
నిర్మాతసుజోయ్ ఘోష్
గులాబ్ సింగ్ తన్వర్
హియ్ నువో థామస్ కిమ్
సురేష్ నాయర్
సమీర్ రాజేంద్రన్
గౌరీ సాతే
తారాగణంఅమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్
ఛాయాగ్రహణంతుషార్ కంతి రాయ్
కూర్పుగైరిక్ సర్కార్
సంగీతంక్లింటన్ సెరిజో
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్
విడుదల తేదీ
2016 జూన్ 10 (2016-06-10)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్340 మిలియన్ [1]
బాక్సాఫీసు323.1 మిలియన్ (అంచనా)[2]

తీన్ 2016లో విడుదలైన హిందీ సినిమా. రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్ బ్యానర్‌ల పై సుజోయ్ ఘోష్, గులాబ్ సింగ్ తన్వర్, హియ్ నువో థామస్ కిమ్, సురేష్ నాయర్, సమీర్ రాజేంద్రన్, గౌరీ సాతే నిర్మించిన ఈ సినిమాకు రిబు దాస్ గుప్తా దర్శకత్వం వహించాడు. అమితాబ్ బచ్చన్, నవాజుద్దిన్ సిద్దిఖీ, విద్యాబాలన్, సబ్యాసాచి చక్రబర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 10 జూన్ 2016న విడుదలైంది.

కథ[మార్చు]

జాన్ బిస్వాస్ (అమితాబ్ బచ్చన్) మనవరాలిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన మనవరాలి కోసం ఎనిమిదేళ్లుగా జాన్ వెతుకుతూనే వుంటాడు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందా అని జాన్ ఇంకా వెతుకుతూనే వుంటాడు. అనుకోకుండా ఇదే తరహాలో కిడ్నాప్ జరిగిందని తెలుసుకుంటాడు జాన్. ఈ కేసుకు పోలీస్ ఆఫీసర్ సరిత సర్కార్ (విద్యాబాలన్) ఇంచార్జ్ గా వుంటుంది. ఫాదర్ మార్టిన్ దాస్ (నవాజుద్దిన్ సిద్ధిఖి) జాన్ కు సహాయం చేయడంలో తోడుగా వుంటాడు. చివరకు తన మనవరాలు దొరికిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్లు: రిలయన్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, క్రోస్ పిక్చర్స్
  • నిర్మాత: సుజోయ్ ఘోష్
    గులాబ్ సింగ్ తన్వర్
    హియ్ నువో థామస్ కిమ్
    సురేష్ నాయర్
    సమీర్ రాజేంద్రన్
    గౌరీ సాతే
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రిబు దాస్ గుప్తా
  • సంగీతం: క్లింటన్ సెరిజో
  • సినిమాటోగ్రఫీ: తుషార్ కంతి రాయ్
  • ఎడిటర్ : గైరిక్ సర్కార్

మూలాలు[మార్చు]

  1. "TE3N - Movie - Box Office India". www.boxofficeindia.com.
  2. Bollywood Hungama. "Box Office: Worldwide Collections and Day wise breakup of TE3N". Retrieved 18 October 2016.
  3. The Hindu (10 June 2016). "Te3n: A good old-fashioned mystery" (in Indian English). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=తీన్&oldid=3940412" నుండి వెలికితీశారు