తుంగ నది

వికీపీడియా నుండి
(తుంగనది నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తుంగ నది (కన్నడ: ತುಂಗಾ ನದಿ) కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది పడమటి కనుమలలో వరాహ పర్వతంలో పుట్టి చిక్ మగలూరు మరియు షిమోగా జిల్లా ద్వారా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

"గంగా స్నానం తుంగా పానం" అని సామెత.

పవిత్ర ప్రదేశాలు[మార్చు]

A depiction of the snake guarding the pregnant frog on the banks of the river at Shringeri.
Temple view over Tunga River

శృంగేరి వద్ద తుంగ నది ఒడ్డున చాలా దేవాలయాలున్నాయి. వానిలో శారదా పీఠం, విద్యాశంకరాలయం ప్రముఖమైనవి.

"https://te.wikipedia.org/w/index.php?title=తుంగ_నది&oldid=2022245" నుండి వెలికితీశారు